Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 599

ఓ సోదరీ ఏది నీ మాదిరి

O Sodaree Edi Nee Maadiri

Open in Word & Worship App
తెలుగు   ఓ సోదరీ ఏది నీ మాదిరి
పల్లవి
ఓ సోదరీ - ఏది నీమాదిరి
ఆత్మీయురాలుగ - అడుగులు వేయి
చూపించు దారి - విశ్వాసిగా
1)
రూతు జీవితం - ఆదర్శప్రాయం
అత్తచేత - ఆదరించబడినది
ఏమిటి నీ సాక్ష్యం - నీ గృహములో
|| ఓ సోదరీ ||
2)
అబీగయీలు - ఆదర్శవంతం
భర్త యెడల - బాధ్యత గలది
ఏమిటి నీ సాక్ష్యం - నీ యింటిలో
|| ఓ సోదరీ ||
3)
హన్నా జీవితం - మాదిరికరము
సంతానముకై - ప్రభుపై ఆనుకున్నది
ఏమిటి నీ సాక్ష్యం - నీ జీవితములో
|| ఓ సోదరీ ||
4)
లూదియ జీవితం - మార్గదర్శకం
సంఘస్థాపనలో - సాగిపోయినది
ఏమిటి నీ సాక్ష్యం - నీ సేవలో
|| ఓ సోదరీ ||
5)
ఫీబే జీవితం - ఎన్నదగినది
పరిచర్యలో - పేరుగొన్నది
ఏమిటి నీ సాక్ష్యం - సంఘములో
|| ఓ సోదరీ ||
English   O Sodaree Edi Nee Maadiri
Chorus
O Sodaree - edi Neemaadiri
Aatmeeyuraaluga - Adugulu Veyi
Choopinchu Daari - Visvaasigaa
1)
Rootu Jeevitan - Aadarsapraayam
Attacheta - Aadarinchabadinadi
emiti Nee Saakshyan - Nee Gruhamulo
|| O Sodaree ||
2)
Abeegayeelu - Aadarsavantam
Bharta Yedala - Baadhyata Galadi
emiti Nee Saakshyan - Nee Yintilo
|| O Sodaree ||
3)
Hannaa Jeevitan - Maadirikaramu
Santaanamukai - Prabhupai Aanukunnadi
emiti Nee Saakshyan - Nee Jeevitamulo
|| O Sodaree ||
4)
Loodiya Jeevitan - Maargadarsakam
Sanghasthaapanalo - Saagipoyinadi
emiti Nee Saakshyan - Nee Sevalo
|| O Sodaree ||
5)
Pheebe Jeevitan - Ennadaginadi
Paricharyalo - Perugonnadi
emiti Nee Saakshyan - Sanghamulo
|| O Sodaree ||
Present