తెలుగు సహోదరా సహోదరి
పల్లవిసహోదరా సహోదరి - సాగుమా ప్రభు సేవలో - సత్యమైన పధములో
1)నీతిమంతురాలు రూతు - నిలచి సాగిపోయెనే
ఓర్పయైతే మార్పుజెంది - మరలిపోయెనె మార్గమిడచి
|| స ||
2)తల్లినైనను తండ్రినైనను - అన్నదమ్ముల నైనను
అన్ని వదలి కన్న యేసుని - అడుగు జాడలలో నడుపుమా
|| స ||
3)నీ జనమే నా జనంబనియో - నీ దేవుడే నా దేవుండనియె
మనసు కుదిరె మార్గమెరిగె - నడచిపోయె నయోమితో
|| స ||
4)అడుగువాటికన్న ప్రభువు - అధికముగ దయచేయును
అడిగె బోయజు నా సహోదరి - అతని దయను పొందెనే
|| స ||
5)మన సహోదరి మనకు మాదిరి - మంచి సాక్ష్యము పొందెనే
ఖ్యాతినొందె నీతిగలదై - ఎఫ్రతా బెత్లెహేములో
|| స ||
6)మోయాబీయురాలు రూతు - లేయను పోలిన దాయెను
ఆశ్రయించెను ఆమె బోయజు - వర్ధిల్లెను ఇశ్రాయేలు వంశము
|| స ||
English Sahodaraa Sodaree
ChorusSahodaraa Sahodari - Saagumaa Prabhu Sevalo - Satyamaina Padhamulo
1)Neetimanturaalu Rootu - Nilachi Saagipoyene
Orpayaite Maarpujendi - Maralipoyene Maargamidachi
|| Sa ||
2)Tallinainanu Tandrinainanu - Annadammula Nainanu
Anni Vadali Kanna Yesuni - Adugu Jaadalalo Nadupumaa
|| Sa ||
3)Nee Janame Naa Jananbaniyo - Nee Devude Naa Devundaniye
Manasu Kudire Maargamerige - Nadachipoye Nayomito
|| Sa ||
4)Aduguvaatikanna Prabhuvu - Adhikamuga Dayacheyunu
Adige Boyaju Naa Sahodari - Atani Dayanu Pondene
|| Sa ||
5)Mana Sahodari Manaku Maadiri - Manchi Saakshyamu Pondene
Khyaatinonde Neetigaladai - Ephrataa Betlehemulo
|| Sa ||
6)Moyaabeeyuraalu Rootu - Leyanu Polina Daayenu
Aasrayinchenu Aame Boyaju - Vardhillenu Israayelu Vansamu
|| Sa ||