తెలుగు ఎందరో సోదరిమణులు
పల్లవిఎందరో సోదరిమణులు - ఎన్నెన్నో చేసిరి పనులు
మహిలో యేసు మహిమలు - మానక చాటాలి మహిళలు
1)రాహాబు రక్షణ కోరెను - రాజాజ్ఞ తక్షణమ్మీరెను
వేగుల వారిని దాచెను - వేగమె అందరి గాచెను
|| ఎందరో ||
2)కన్నీరు కార్చి కన్నదిగా - కన్న కుమారుని కానుకగా
హన్నా అర్పించే షిలోహులో - విన్నాడు దేవుని పిలుపును
|| ఎందరో ||
3)సర్వత్ర భీతి యుండగా - శత్రువు కోపము మండగా
స్వామి సమాధి జేరగా - సాగిరి స్త్రీలు ధీరగా
|| ఎందరో ||
4)నీలాపనిందలు మరియకు - నీచులు మోపిరి మరువకు
నిలిచె దీనురాలుగా స్త్రీలలో ధన్యురాలుగా
|| ఎందరో ||
English Endaroo Sodarimanualu
ChorusEndaro Sodarimanulu - Ennenno Chesiri Panulu
Mahilo Yesu Mahimalu - Maanaka Chaataali Mahilalu
1)Raahaabu Rakshana Korenu - Raajaagnaa Takshanammeerenu
Vegula Vaarini Daachenu - Vegame Andari Gaachenu
|| Endaro ||
2)Kanneeru Kaarchi Kannadigaa - Kanna Kumaaruni Kaanukagaa
Hannaa Arpinche Shilohulo - Vinnaadu Devuni Pilupunu
|| Endaro ||
3)Sarvatra Bheeti Yundagaa - Satruvu Kopamu Mandagaa
Svaami Samaadhi Jeragaa - Saagiri Streelu Dheeragaa
|| Endaro ||
4)Neelaapanindalu Mariyaku - Neechulu Mopiri Maruvaku
Niliche Deenuraalugaa Streelalo Dhanyuraalugaa
|| Endaro ||