Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 594 Old No: 303

వనితలు లేవాలి వెలిగే

Vanitalu Levaali Veliga

Open in Word & Worship App
తెలుగు   వనితలు లేవాలి వెలిగే
పల్లవి
వనితలు లేవాలి - వెలిగే ప్రమిదలు కావాలి
గృహానికి జ్యోతులుగా - గృహిణులు వెలగాలి
1)
ఇంటికి దీపముగా ఇల్లాలు వెలగాలి
శారాలు కావాలి రిబ్కాలు కావాలి
|| వనితలు ||
2)
జ్యోతులు వెలగాలి అవినీతులు తొలగాలి
రూతులు లేవాలి ఆత్మరూపులు కావాలి
|| వనితలు ||
3)
సిగ్గును వదలాలి సీసెరాలను తరుమాలి
వనితలు లేవాలి వీరవనితలు కావాలి
|| వనితలు ||
4)
సమతను పెంచాలి సంపదలను పంచాలి
దాతలు లేవాలి దొర్కాలు కావాలి
|| వనితలు ||
5)
ప్రభువును వేడాలి ప్రార్థనలే చేయాలి
మాతలు లేవాలి మరియ మాదిరి కావాలి
|| వనితలు ||
English   Vanitalu Levaali Veliga
Chorus
Vanitalu Levaali - Velige Pramidalu Kaavaali
Gruhaaniki Jyotulugaa - Gruhinulu Velagaali
1)
Intiki Deepamugaa Illaalu Velagaali
Saaraalu Kaavaali Ribkaalu Kaavaali
|| Vanitalu ||
2)
Jyotulu Velagaali Avineetulu Tolagaali
Rootulu Levaali Aatmaroopulu Kaavaali
|| Vanitalu ||
3)
Siggunu Vadalaali Seeseraalanu Tarumaali
Vanitalu Levaali Veeravanitalu Kaavaali
|| Vanitalu ||
4)
Samatanu Penchaali Sanpadalanu Panchaali
Daatalu Levaali Dorkaalu Kaavaali
|| Vanitalu ||
5)
Prabhuvunu Vedaali Praarthanale Cheyaali
Maatalu Levaali Mariya Maadiri Kaavaali
|| Vanitalu ||
Present