తెలుగు నీ దేవుని సన్నిధిని
పల్లవినీ దేవుని సన్నిధిని - కనబడను నీవు సిద్ధపడుమా
1)నీ యౌవనములో - నీ హృదయమును సంతృప్తిగా - నుండనిమ్ము
అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి - తెచ్చు నిన్ను
|| నీ దేవుని ||
2)దుర్దినంబులు రాకముందే - వాటిలో సంతోషము లేదని
చెప్పుసమయము రాకమునుపే - సృష్టికర్తను స్మరియించుమా
|| నీ దేవుని ||
3)నీ యౌవన జీవితమును బట్టి - తృణీకారము నొందకుమా
ప్రభువును బోలి నడచుకొనుమా - మాదిరి కరముగా జీవించుమా
|| నీ దేవుని ||
4)వినయ విధేయత కలిగి యుండి - ఒకరి నొకరు యోగ్యులుగా
మన్నన చేయుచు పరుల కార్యములు - స్వకార్యములవలె భావించుమా
|| నీ దేవుని ||
5)ప్రేమ సంతోష సమాధానము - దీర్ఘశాంత దయాళుత్వము
మంచితనము సాత్వీక విశ్వాసము - కలిగియుండి జీవించుమా
|| నీ దేవుని ||
6)మేలు చేయుటయందు నీవు - విసుగక యుండుము యెల్లప్పుడు
సహనముతో ప్రభు సేవ చేసిన - ఫలము ననుభవించెదవు
|| నీ దేవుని ||
7)హల్లెలూయ పాటలు పాడుచు - ఎల్లప్పుడు ప్రభు రాకడకై
ఉల్లమునందు సంతసించుచు - పాడుము ప్రభునకు హల్లెలూయా
|| నీ దేవుని ||
English Nee Devuni Sannidhini
ChorusNee Devuni Sannidhini - Kanabadanu Neevu Sidhapadumaa
1)Nee Yauvanamulo - Nee Hrudayamunu Santruptigaa - Nundanimmu
Ayite Veetini Batti Devudu Teerpuloniki - Techchu Ninnu
|| Nee Devuni ||
2)Durdinanbulu Raakamunde - Vaatilo Santoshamu Ledani
Cheppusamayamu Raakamunupe - Srushtikartanu Smariyinchumaa
|| Nee Devuni ||
3)Nee Yauvana Jeevitamunu Batti - Truneekaaramu Nondakumaa
Prabhuvunu Boli Nadachukonumaa - Maadiri Karamugaa Jeevinchumaa
|| Nee Devuni ||
4)Vinaya Vidheyata Kaligi Yundi - Okari Nokaru Yogyulugaa
Mannana Cheyuchu Parula Kaaryamulu - Svakaaryamulavale Bhaavinchumaa
|| Nee Devuni ||
5)Prema Santosha Samaadhaanamu - Deerghasaanta Dayaalutvamu
Manchitanamu Saatveeka Visvaasamu - Kaligiyundi Jeevinchumaa
|| Nee Devuni ||
6)Melu Cheyutayandu Neevu - Visugaka Yundumu Yellappudu
Sahanamuto Prabhu Seva Chesina - Phalamu Nanubhavinchedavu
|| Nee Devuni ||
7)Hallelooya Paatalu Paaduchu - Ellappudu Prabhu Raakadakai
Ullamunandu Santasinchuchu - Paadumu Prabhunaku Hallelooyaa
|| Nee Devuni ||