Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 592 Old No: 740

సజీవుడేసుని రక్షములో

Sajeevudesuni Rakshamulo

Open in Word & Worship App
తెలుగు   సజీవుడేసుని రక్షములో
పల్లవి
సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా
సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా (2)
యువ జనమా యేసులో బలపడుమా
జడియకుమా యేసుకై పరుగిడుమా (2)
1)
ఆకర్షించే లోకం - ఆశ నిరాశల కూపం (2)
లోకాశలను జయించుచుసాగిన - చేరేదవు పరలోకం (2)
|| యు ||
2)
జీవిత కాలము స్వల్పం - యౌవ్వన మెంతో శ్రేష్ఠం (2)
నీ యౌవన బలం యేసుకై వాడిన - జీవితమే ఫలవంతం (2)
|| యు ||
3)
దేవుని తోట యే సంఘం - పని చేయుట నీ ధర్మం (2)
నీ వరములను రెట్టింపు చేసిన - పొందెదవు బహుమానం(2)
|| యు ||
English   Sajeevudesuni Rakshamulo
Chorus
Sajeevudesuni Raktamulo Kadugabadina Janamaa
Samaadhi Gelichina Devuniche Naatabadina Vanamaa (2)
Yuva Janamaa Yesulo Balapadumaa
Jadiyakumaa Yesukai Parugidumaa (2)
1)
Aakarshinche Lokan - Aasa Niraasala Koopan (2)
Lokaasalanu Jayinchuchusaagina - Cheredavu Paralokan (2)
|| Yu ||
2)
Jeevita Kaalamu Svalpan - Yauvvana Mento Sreshthan (2)
Nee Yauvana Balan Yesukai Vaadina - Jeevitame Phalavantan (2)
|| Yu ||
3)
Devuni Tota Ye Sanghan - Pani Cheyuta Nee Dharman (2)
Nee Varamulanu Rettinpu Chesina - Pondedavu Bahumaanan(2)
|| Yu ||
Present