Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 591 Old No: 703

యువకులం నవయోధులం

Yuvakulam Navayodhulamn

Open in Word & Worship App
తెలుగు   యువకులం నవయోధులం
పల్లవి
యువకులం నవయోధులం - యేసురాజు సిలువ సేనలం
1)
అనుదినము బూరలూదెదమ్‌ - అడుగడుగున ధ్వజం నిలిపెదమ్‌
అలుపెరుగక సాగెదమ్‌ - అపజయములొందము
యేసురాజు ముందు నడువగా.. మా
|| యువకు ||
2)
అడ్డు లెన్ని మాకు తగిలిన - ఆపదలే సంభవించిన
అవమానము కల్గిన ఆగము ఏ విధమున
యేసురాజు ముందునడువగా ..మా
|| యువకు ||
3)
అపవాది అగ్నిబాణముల్‌ - విశ్వాసముతో ఆర్పివేసెదమ్‌
అనుదినము సిలువమోసి - ప్రభును వెంబడించెదమ్‌
రాకకై వేచి యుండెదమ్‌ - ప్రభుని
|| యువకు ||
English   Yuvakulam Navayodhulamn
Chorus
Yuvakulan Navayodhulan - Yesuraaju Siluva Senalam
1)
Anudinamu Booraloodedan - Adugaduguna Dhvajan Nilipedam
Aluperugaka Saagedan - Apajayamulondamu
Yesuraaju Mundu Naduvagaa.. Maa
|| Yuvaku ||
2)
Addu Lenni Maaku Tagilina - Aapadale Sanbhavinchina
Avamaanamu Kalgina Aagamu e Vidhamuna
Yesuraaju Mundunaduvagaa ..Maa
|| Yuvaku ||
3)
Apavaadi Agnibaanamul - Visvaasamuto Aarpivesedam
Anudinamu Siluvamosi - Prabhunu Venbadinchedam
Raakakai Vechi Yundedan - Prabhuni
|| Yuvaku ||
Present