Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 590 Old No: 695

యువకా యేసుని

Yuvakaa Yesuni

Open in Word & Worship App
తెలుగు   యువకా యేసుని
పల్లవి
యువకా యేసుని వేధించకు - నీ మార్గములను సరిచేసికో
1)
యౌవనేచ్చలకు దూరముగా - శరీరాశకు వ్యతిరేకముగా
ఉండినచో నీవు దీవించబడెదవు - నీతిని ప్రేమను వెంటాడుము
|| యువక ||
2)
ధనమును గూర్చి చింతించకు - దేహము గూర్చి దిగులొందకు
దేవుని ఆత్మను విసిగించకు - దేవుని మాటలు గైకొనుము
|| యువక ||
3)
రేపటి గూర్చి చింతించకు - అది నీ అధీనము కాదు
ఈ దినమే నీకు రక్షణ సమయము - తక్షణమే యేసుని
నమ్ముకొనుము
|| యువక ||
English   Yuvakaa Yesuni
Chorus
Yuvakaa Yesuni Vedhinchaku - Nee Maargamulanu Sarichesiko
1)
Yauvanechchalaku Dooramugaa - Sareeraasaku Vyatirekamugaa
Undinacho Neevu Deevinchabadedavu - Neetini Premanu Ventaadumu
|| Yuvaka ||
2)
Dhanamunu Goorchi Chintinchaku - Dehamu Goorchi Digulondaku
Devuni Aatmanu Visiginchaku - Devuni Maatalu Gaikonumu
|| Yuvaka ||
3)
Repati Goorchi Chintinchaku - Adi Nee Adheenamu Kaadu
Ee Diname Neeku Rakshana Samayamu - Takshaname Yesuni
Nammukonumu
|| Yuvaka ||
Present