తెలుగు బుద్ధి జ్ఞాన సర్వసంపదలు
పల్లవిబుద్ధి జ్ఞాన సర్వసంపదలు యేసు క్రీస్తులోనె కలవు
బుద్ది నిన్ను కాపాడును - జ్ఞానము నిన్ను గొప్పచేయును
1)ఐగుప్తులో యేసేపు బుద్ధి జ్ఞానముల చేతనే
ఫలించే కొమ్మగ పెరిగి - ప్రధానుడయ్యాడు
|| బుద్ధి ||
2)దావీదు కుమారుడు సొలొమోను - బుద్ధి జ్ఞానములనె కోరెను
భువిలోన అట్టి జ్ఞాని ఇక లేడని పేరు పొందెను
|| బుద్ధి ||
3)బబులోనులో దానియేలు - బుద్ధి జ్ఞానముల చేతనే
ముగ్గురు ప్రధానులలో - ముఖ్యుడయ్యాడు
|| బుద్ధి ||
4)యేసయ్యమాట శ్రద్ధగ వింటె నిన్ను - తోకవలెకాదు తలగాచేస్తాడు
బుద్ధి జ్ఞానముల నిచ్చి - అధికారమిస్తాడు
|| బుద్ధి ||
English Buddhi Gnaana Sarvasampadalu
ChorusBuddhi Gnaana Sarvasanpadalu Yesu Kreestulone Kalavu
Buddi Ninnu Kaapaadunu - Gnaanamu Ninnu Goppacheyunu
1)Aiguptulo Yesepu Buddhi Gnaanamula Chetane
Phalinche Kommaga Perigi - Pradhaanudayyaadu
|| Buddhi ||
2)Daaveedu Kumaarudu Solomonu - Buddhi Gnaanamulane Korenu
Bhuvilona Atti Gnaani Ika Ledani Peru Pondenu
|| Buddhi ||
3)Babulonulo Daaniyelu - Buddhi Gnaanamula Chetane
Mugguru Pradhaanulalo - Mukhyudayyaadu
|| Buddhi ||
4)Yesayyamaata Sradhaga Vinte Ninnu - Tokavalekaadu Talagaachestaadu
Buddhi Gnaanamula Nichchi - Adhikaaramistaadu
|| Buddhi ||