Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 588 Old No: 640

క్రైస్తవ యువతరమా

Kraistava Yuvataramaa

Open in Word & Worship App
తెలుగు   క్రైస్తవ యువతరమా
పల్లవి
క్రైస్తవ యువతరమా - ఇది కడవరి గడియ సుమా
జాగుచేయుట న్యాయమా - ప్రభుకాడి మోయుట మేలుసుమా\...
1)
నీకున్న వరమును - చేయకు యేనాడు అలక్ష్యం
ప్రభుపనికై వాడుటే నీ - జీవిత లక్ష్యం
|| క్రెస్తవ ||
2)
భయముతోను వణుకుతోను - నీ ప్రవర్తన కాచుకొనుచు
అగ్ని నుండి లాగినట్లు - కొందరినైనా రక్షింపవా?
|| క్రెస్తవ ||
3)
దేశ ప్రజల క్షేమము కోరి - ప్రార్థించుటకు లేలెమ్ము
జీవిత శోధన బాధల కెల్ల - ప్రార్థనయే జవాబు
|| క్రెస్తవ ||
English   Kraistava Yuvataramaa
Chorus
Kraistava Yuvataramaa - Idi Kadavari Gadiya Sumaa
Jaagucheyuta Nyaayamaa - Prabhukaadi Moyuta Melusumaa\...
1)
Neekunna Varamunu - Cheyaku Yenaadu Alakshyam
Prabhupanikai Vaadute Nee - Jeevita Lakshyan
|| Krestava ||
2)
Bhayamutonu Vanukutonu - Nee Pravartana Kaachukonuchu
Agni Nundi Laaginatlu - Kondarinainaa Rakshinpavaa?
|| Krestava ||
3)
Desa Prajala Kshemamu Kori - Praarthinchutaku Lelemmu
Jeevita Sodhana Baadhala Kella - Praarthanaye Javaabu
|| Krestava ||
Present