తెలుగు సిలువ సిపాయులు లేవాలి
పల్లవిసిలువ సిపాయిలు లేవాలి - కలువరి యోధులు కావాలి
నవ నవలాడే నవ యౌవనమున - నజరేయునకై నిలువాలి
1)విప్లవమే చెలరేగాలి - విశ్వాసముతో సాగాలి (2)
విరిగిన హృదయం కావాలి - వినయ మనస్కులే కావాలి. (2)
|| సిలువ ||
2)వీధికి వీధికి వెళ్ళాలి - వ్యక్తికి వ్యక్తికి చెప్పాలి (2)
విసుకక విత్తులు నాటాలి - విజయం ప్రభువని చాటాలి (2)
|| సిలువ ||
3)మతముతో సతమత మేలా - యువతీ యువకా జాగేల (2)
నవతకు బాటలు కనలేవా? సమతకు సూత్రం వినలేదా?(2)
|| సిలువ ||
English Siluva Sipaayulu Levaali
ChorusSiluva Sipaayilu Levaali - Kaluvari Yodhulu Kaavaali
Nava Navalaade Nava Yauvanamuna - Najareyunakai Niluvaali
1)Viplavame Chelaregaali - Visvaasamuto Saagaali (2)
Virigina Hrudayan Kaavaali - Vinaya Manaskule Kaavaali. (2)
|| Siluva ||
2)Veedhiki Veedhiki Vellaali - Vyaktiki Vyaktiki Cheppaali (2)
Visukaka Vittulu Naataali - Vijayan Prabhuvani Chaataali (2)
|| Siluva ||
3)Matamuto Satamata Melaa - Yuvatee Yuvakaa Jaagela (2)
Navataku Baatalu Kanalevaa? Samataku Sootran Vinaledaa?(2)
|| Siluva ||