తెలుగు యౌవనుడా నీవు
పల్లవియౌవ్వనుడా నీవు - యెహోవా కాడి మోయుము
క్రీస్తు యేసు కృపచేత - క్రీస్తు కొరకే జీవించు
క్రీస్తు యేసు మంచి సైనికునిగా - శ్రమను అనుభవించు
1)మొదట దేవుని రాజ్యమును - వెదకుము ఆయన నీతిని
మదిలో ప్రభుని స్మరియించి - ఎదుగుము ఆయన ఆజ్ఞలలో
|| యౌ ||
2)పారిపొమ్ము యౌవనేచ్చలకు - పోరాడుము నీవు జెట్టివలె
ప్రేమ నీతి సమాధానముతో - ప్రార్థించుము సహృదయముతో
|| యౌ ||
3)దేవుని యెదుట యోగ్యునిగాను - దైవభక్తి ప్రేమలతోడ
సిగ్గుపడని పనివానిగాను - సత్యవాక్యమునుపదేశించు
|| యౌ ||
English Yauvanudaa Neevu
ChorusYauvvanudaa Neevu - Yehovaa Kaadi Moyumu
Kreestu Yesu Krupacheta - Kreestu Korake Jeevinchu
Kreestu Yesu Manchi Sainikunigaa - Sramanu Anubhavinchu
1)Modata Devuni Raajyamunu - Vedakumu Aayana Neetini
Madilo Prabhuni Smariyinchi - Edugumu Aayana Aagnaalalo
|| Yau ||
2)Paaripommu Yauvanechchalaku - Poraadumu Neevu Jettivale
Prema Neeti Samaadhaanamuto - Praarthinchumu Sahrudayamuto
|| Yau ||
3)Devuni Yeduta Yogyunigaanu - Daivabhakti Premalatoda
Siggupadani Panivaanigaanu - Satyavaakyamunupadesinchu
|| Yau ||