తెలుగు యెహోవాయందు భయభక్తులు
పల్లవియెహోవా యందు భయభక్తులు - కలిగియుండుట ఎంతో మేలు
చెడుతనమును విడిచి పెట్టుము - జీవితమును సమర్పించుము
1)దేహమునకు అది ఆరోగ్యము - దీర్ఘాయువునకు కారణము
ఎముకలకును సత్తువయును - బహుధైర్యమును పుట్టించును
|| యెహో ||
2)దేవుని గూర్చిన విజ్ఞానము - జ్ఞానాభ్యాసన సాధనము
జ్ఞానమునకు అది మూలము - జీవపు ఊటకు ఆధారము
|| యెహో ||
3)వినయమునకు ప్రతిఫలము - జీవము జీవ సాధనము
ఘనతయును ఐశ్వర్యము - తెలివియు కలుగును
|| యెహో ||
English Yehovayandu Bhayabhaktulu
ChorusYehovaa Yandu Bhayabhaktulu - Kaligiyunduta Ento Melu
Chedutanamunu Vidichi Pettumu - Jeevitamunu Samarpinchumu
1)Dehamunaku Adi Aarogyamu - Deerghaayuvunaku Kaaranamu
Emukalakunu Sattuvayunu - Bahudhairyamunu Puttinchunu
|| Yeho ||
2)Devuni Goorchina Vignaanamu - Gnaanaabhyaasana Saadhanamu
Gnaanamunaku Adi Moolamu - Jeevapu Ootaku Aadhaaramu
|| Yeho ||
3)Vinayamunaku Pratiphalamu - Jeevamu Jeeva Saadhanamu
Ghanatayunu Aisvaryamu - Teliviyu Kalugunu
|| Yeho ||