తెలుగు కావాలి నీవే యువకా
పల్లవికావాలి నీవే ఓ యువకా(యువతీ)
లేవాలి నీవే పరిచర్యకై (2)
1)వాదాలకు దూరంబుగా - వేదమే ఆధారంబుగా
సాగింతుము మంచి పోరాటము - సాధింతము మంచి విశ్వాసం
2)మంచి ప్రవర్తనతో - మంచి మనస్సాక్షితో
మంచి క్రియలను చేయుచు - మంచి పదవిని పొందుదము
3)పరిచారం ముఖ్యమే గాని - పరిశుద్ధత ప్రాముఖ్యం
పనికంటే పాత్ర ప్రాధాన్యం - ప్రభు మాదిరి సర్వదా ధన్యం
English Kaavaali Neeve Yuvakaa
ChorusKaavaali Neeve O Yuvakaa(Yuvatee)
Levaali Neeve Paricharyakai (2)
1)Vaadaalaku Dooranbugaa - Vedame Aadhaaranbugaa
Saagintumu Manchi Poraatamu - Saadhintamu Manchi Visvaasam
2)Manchi Pravartanato - Manchi Manassaakshito
Manchi Kriyalanu Cheyuchu - Manchi Padavini Pondudamu
3)Parichaaran Mukhyame Gaani - Parisudhata Praamukhyam
Panikante Paatra Praadhaanyan - Prabhu Maadiri Sarvadaa Dhanyam