తెలుగు సమృద్ధియైన జీవం
పల్లవిసమృద్ధియైన జీవం - సంతోష సమాధానం
సంపూర్ణముగ దయచేయుటకు
సమర్దుడేసు - ఓ యువకా - హల్లెలూయ\... (4)
1)విలువలేని బ్రతుకులకు - విరివిగా జీవమిచ్చుటకు
వెల్లువై ప్రవహించెనుగా - విలువైన యేసు రక్తంబు
వినయ మనస్సుతో విధేయ హృదితో
వెంబడించిన నీవు శ్రీ యేసుని
|| సమృద్ధి ||
2)గొప్ప విశ్వాసం మనది - ఘన విజయుడు మన యేసు
గైకొనుమాయన ఆజ్ఞలను - గ్రహింపుము ప్రభు చిత్తంబు
గొప్ప కార్యములను చేయించు నీచే
గెలుపు నిశ్చయముగా నీదే సుమా!
|| సమృద్ధి ||
3)విజయ వీరుడు యేసు ప్రభు - విశ్వమునకు కర్తాయనే
పరిశుద్ధ పరచుకొనుమా పరిపూర్ణ సమర్పణతో
ప్రాకారము దాటి పోయిన యోసేపు
కొమ్మవలె నీవు ఫలింతువు
|| సమృద్ధి ||
English Samruddhiyaina Jeevam
ChorusSamrddhiyaina Jeevan - Santosha Samaadhaanam
Sanpoornamuga Dayacheyutaku
Samardudesu - O Yuvakaa - Hallelooya\... (4)
1)Viluvaleni Bratukulaku - Virivigaa Jeevamichchutaku
Velluvai Pravahinchenugaa - Viluvaina Yesu Raktanbu
Vinaya Manassuto Vidheya Hrudito
Venbadinchina Neevu Sree Yesuni
|| Samrddhi ||
2)Goppa Visvaasan Manadi - Ghana Vijayudu Mana Yesu
Gaikonumaayana Aagnaalanu - Grahinpumu Prabhu Chittanbu
Goppa Kaaryamulanu Cheyinchu Neeche
Gelupu Nischayamugaa Neede Sumaa!
|| Samrddhi ||
3)Vijaya Veerudu Yesu Prabhu - Visvamunaku Kartaayane
Parisudha Parachukonumaa Paripoorna Samarpanato
Praakaaramu Daati Poyina Yosepu
Kommavale Neevu Phalintuvu
|| Samrddhi ||