తెలుగు యౌవన కాలంబున
పల్లవియౌవ్వన కాలంబున - యేసు కాడి మోయుట - ఎంతో ఎంతో మంచిది
1)యౌవ్వన ప్రవర్తనను - శుద్ధి పరచుకొనుటకు
వాక్యధ్యానమే మంచిది - వాక్యధ్యానమే మంచిది
|| యౌవన ||
2)ప్రతిదినము ప్రభుయేసుని - మరవక ప్రార్థించుటే
ఎంతో! ఎంతో! మంచిది - ఎంతో ఎంతో మంచిది
|| యౌవన ||
3)పాపక్రియలన్నియు వీడి - పరిశుద్ధుల సాంగత్యము
గలిగియుండుటే మంచిది - కలిగియుండుటే మంచిది
|| యౌవన ||
4)యౌవ్వనేచ్ఛలను వీడి - యేసుకై శ్రమ లొందుటే
ఎంతో! ఎంతో! మంచిది - ఎంతో ఎంతో మంచిది
|| యౌవన ||
5)యేసు ప్రభుని సువార్తను - ఎల్లవేళల చాటుటే
ఎంతో! ఎంతో! మంచిది - ఎంతో ఎంతో మంచిది
|| యౌవన ||
English Yauvana Kaalambhuna
ChorusYauvvana Kaalanbuna - Yesu Kaadi Moyuta - Ento Ento Manchidi
1)Yauvvana Pravartananu - Suddhi Parachukonutaku
Vaakyadhyaaname Manchidi - Vaakyadhyaaname Manchidi
|| Yauvana ||
2)Pratidinamu Prabhuyesuni - Maravaka Praarthinchute
Ento! Ento! Manchidi - Ento Ento Manchidi
|| Yauvana ||
3)Paapakriyalanniyu Veedi - Parisuddhula Saangatyamu
Galigiyundute Manchidi - Kaligiyundute Manchidi
|| Yauvana ||
4)Yauvvanechchalanu Veedi - Yesukai Srama Londute
Ento! Ento! Manchidi - Ento Ento Manchidi
|| Yauvana ||
5)Yesu Prabhuni Suvaartanu - Ellavelala Chaatute
Ento! Ento! Manchidi - Ento Ento Manchidi
|| Yauvana ||