తెలుగు యేసుక్రీస్తు నిన్ను పిలిచె
పల్లవియేసుక్రీస్తు నిన్ను పిలిచెనుగా - రావేల ఓ యువకా! రావేల ఓ యువతీ!
1)నీ యవ్వన కాలమందే ప్రభుకాడిని మోయుటచే
మేలొందెద వీ భువిలో గమనించుము యువతరమా
నీ హృదయము ప్రభుకిమ్ము ప్రభు జీవము నీదగును
|| యేసు ||
2)గురిలేని నీ బ్రతుకు - యెరయాయెను విరోధికి
త్వరపడకుంటే నీకు - మరి తప్పదు నరకాగ్ని
నీ హృదయము ప్రభుకిమ్ము - ప్రభుజీవము నీదగును
|| యేసు ||
3)తన వనమున పనిచేయ - పనివారలు కావలెను
వినలేవా ప్రభు స్వరము - కనలేవా ప్రభు వరము
నీ హృదయము ప్రభుకిమ్ము - ప్రభు జీవము నీ దగును
|| యేసు ||
4)నీ దేహము దేవునిది - శుద్ధాత్మకు నిలయమది
ప్రభుకర్పణ చేయనిచో - పడగొట్టును అపవాది
నీ హృదయము ప్రభుకిమ్ము - ప్రభు జీవము నీ దగును
|| యేసు ||
5)దుర్దినములు రాకముందే - స్మరియించుము రక్షకుని
ఘనమైన రక్షణను - నిర్లక్ష్యము చేయుదువా
నీ హృదయము ప్రభుకిమ్ము - ప్రభుజీవము నీ దగును
|| యేసు ||
English Yesukreestu Ninnu Piliche
ChorusYesukreestu Ninnu Pilichenugaa - Raavela O Yuvakaa! Raavela O Yuvatee!
1)Nee Yavvana Kaalamande Prabhukaadini Moyutache
Melondeda Vee Bhuvilo Gamaninchumu Yuvataramaa
Nee Hrudayamu Prabhukimmu Prabhu Jeevamu Needagunu
|| Yesu ||
2)Gurileni Nee Bratuku - Yerayaayenu Virodhiki
Tvarapadakunte Neeku - Mari Tappadu Narakaagni
Nee Hrudayamu Prabhukimmu - Prabhujeevamu Needagunu
|| Yesu ||
3)Tana Vanamuna Panicheya - Panivaaralu Kaavalenu
Vinalevaa Prabhu Svaramu - Kanalevaa Prabhu Varamu
Nee Hrudayamu Prabhukimmu - Prabhu Jeevamu Nee Dagunu
|| Yesu ||
4)Nee Dehamu Devunidi - Sudhaatmaku Nilayamadi
Prabhukarpana Cheyanicho - Padagottunu Apavaadi
Nee Hrudayamu Prabhukimmu - Prabhu Jeevamu Nee Dagunu
|| Yesu ||
5)Durdinamulu Raakamunde - Smariyinchumu Rakshakuni
Ghanamaina Rakshananu - Nirlakshyamu Cheyuduvaa
Nee Hrudayamu Prabhukimmu - Prabhujeevamu Nee Dagunu
|| Yesu ||