తెలుగు మారుచున్న సమాజము
పల్లవిమారుచున్న సమాజములోన - మారని యువకులు లేవాలి
మారని యేసు మార్గములోన - మరలక నడవాలి
1)చదువులలో పదవులలో పెదవులలో
హృదయములో మాటలలోన పాటలలోన
పరిశుద్ధతయే కావాలి - పరివర్తనయే రావాలి
|| మారు ||
2)చూపులలో రూపులలో - కోరికలో తీరికలో
అందములోన బంధములోన \... పరిశుద్ధతయే\...
|| మారు ||
3)మోదములో ఖేదములో\... శోధనలో రోదనలో
సాధనలోన వాదనలోన\... పరిశుద్ధతయే\...
|| మారు ||
4)శౌర్యములో ధైర్యములో\... సౌఖ్యములో ఐక్యములో
సంఘములోన రంగములోన\... పరిశుద్ధతయే
|| మారు ||
5)సేవలలో త్రోవలలో - వేడుకలో కూడికలో
యౌవనములోన కవనములోన\... పరిశుద్ధతయే
|| మారు ||
6)జ్ఞానములో ధ్యానములో\... గానములో దానములో
బోనములోన పానములోన\... పరిశుద్ధతయే\...
|| మారు ||
English Maaruchunna Samaajamu
ChorusMaaruchunna Samaajamulona - Maarani Yuvakulu Levaali
Maarani Yesu Maargamulona - Maralaka Nadavaali
1)Chaduvulalo Padavulalo Pedavulalo
Hrudayamulo Maatalalona Paatalalona
Parisudhataye Kaavaali - Parivartanaye Raavaali
|| Maaru ||
2)Choopulalo Roopulalo - Korikalo Teerikalo
Andamulona Bandhamulona \... Parisudhataye\...
|| Maaru ||
3)Modamulo Khedamulo\... Sodhanalo Rodanalo
Saadhanalona Vaadanalona\... Parisudhataye\...
|| Maaru ||
4)Sauryamulo Dhairyamulo\... Saukhyamulo Aikyamulo
Sanghamulona Rangamulona\... Parisudhataye
|| Maaru ||
5)Sevalalo Trovalalo - Vedukalo Koodikalo
Yauvanamulona Kavanamulona\... Parisudhataye
|| Maaru ||
6)Gnaanamulo Dhyaanamulo\... Gaanamulo Daanamulo
Bonamulona Paanamulona\... Parisudhataye\...
|| Maaru ||