తెలుగు ఆయనే నా సంగీతము
పల్లవిఆయనే నా సంగీతము - బలమైన కోటయును
జీవాధి పతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతియించెదను
నా జీవిత కాలమెల్ల స్తుతించెదను
1)స్తుతుల మధ్యలోన వాసంచేసి - దూతలెల్లపొగడు దేవుడాయనే
వేడుచుండు భక్తుల స్వరము విని - దిక్కులేని పిల్లలకు
దేవుడాయనే
|| ఆయనే ||
2)ఇద్దరు ముగ్గురు నా నామమున - ఏకీభవించిన వారి మధ్యలోన
ఉండెదననిన మన దేవుని - కరములు తట్టి నిత్యం స్తుతించెదము
|| ఆయనే ||
3)సృష్టికర్త క్రీస్తుయేసు నామమున - జీవిత కాలమెల్ల కీర్తించెదము
రాకడలో ప్రభునితో నిత్యముందుము - మ్రొక్కెదము
సాగెదము స్తుతించెదము
|| ఆయనే ||
English Aayane Naa Samgeetamu
ChorusAayane Naa Sangeetamu - Balamaina Kotayunu
Jeevaadhi Patiyu Aayane Jeevita Kaalamella Sthuthiyinchedanu
Naa Jeevita Kaalamella Sthuthinchedanu
1)Stutula Madhyalona Vaasanchesi - Dootalellapogadu Devudaayane
Veduchundu Bhaktula Svaramu Vini - Dikkuleni Pillalaku
Devudaayane
|| Aayane ||
2)Iddaru Mugguru Naa Naamamuna - ekeebhavinchina Vaari Madhyalona
Undedananina Mana Devuni - Karamulu Tatti Nityan Sthuthinchedamu
|| Aayane ||
3)Srushtikarta Kreestuyesu Naamamuna - Jeevita Kaalamella Keertinchedamu
Raakadalo Prabhunito Nityamundumu - Mrokkedamu
Saagedamu Sthuthinchedamu
|| Aayane ||