తెలుగు ప్రియ యౌవనుడా వినుమా
పల్లవిప్రియయౌవనుడా వినుమా - ప్రభు ప్రేమనుగనుమా
ప్రభు సేవకై - నీదు - బలము, ఘనము నీయుమా
1)ఎల్లవేళల ప్రభువాక్యమున్ - నిలుపుము నీ ఎదలో
బలపరచును ప్రభువాక్యము - బలహీనతల బాపి
|| ప్రియ ||
2)ప్రవర్తనలో ప్రేమలో - పవిత్రతలో పలుకులో
మాన్యతలో మౌనములో - మసలుము మాదిరిగా
|| ప్రియ ||
3)అనయము వినయముగలిగి - మనమా అవనియందు
ఘనతకు ముందు యువకా - వినయంబు నడచును
|| ప్రియ ||
4)ప్రతి సత్కార్యమునందు - ప్రతి సద్వాక్యమునందు
ప్రతి ఆలోచనయందు - క్రీస్తువలె నుండుమా
|| ప్రియ ||
5)ప్రభు బిడ్డల క్షేమముకై - ప్రార్థనలో పోరాడుమా
పాపాత్ముల రక్షణకై - ప్రభు సేవలో పాల్పొందుమా
|| ప్రియ ||
English Priya Yauvanudaa Vinumaa
ChorusPriyayauvanudaa Vinumaa - Prabhu Premanuganumaa
Prabhu Sevakai - Needu - Balamu, Ghanamu Neeyumaa
1)Ellavelala Prabhuvaakyamun - Nilupumu Nee Edalo
Balaparachunu Prabhuvaakyamu - Balaheenatala Baapi
|| Priya ||
2)Pravartanalo Premalo - Pavitratalo Palukulo
Maanyatalo Maunamulo - Masalumu Maadirigaa
|| Priya ||
3)Anayamu Vinayamugaligi - Manamaa Avaniyandu
Ghanataku Mundu Yuvakaa - Vinayanbu Nadachunu
|| Priya ||
4)Prati Satkaaryamunandu - Prati Sadvaakyamunandu
Prati Aalochanayandu - Kreestuvale Nundumaa
|| Priya ||
5)Prabhu Biddala Kshemamukai - Praarthanalo Poraadumaa
Paapaatmula Rakshanakai - Prabhu Sevalo Paalpondumaa
|| Priya ||