Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 578 Old No: 369

ననుగాపుము యేసుప్రభు

Nanugaapumu Yesuprabhu

Open in Word & Worship App
తెలుగు   ననుగాపుము యేసుప్రభు
పల్లవి
ననుగావుము యేసు ప్రభూ - పరలోకపు యాత్రయందు
నేను పాపమునకు దిగిపోకుండగ - నీదు వాక్యముతో నడుపు
1)
పలువిధమగు ఎరలెన్నో - తగువిధముగ ధరజూపి
కలిగించెడి శరీరాశనుండి - నను గావుము యేసుప్రభూ
|| న ||
2)
రకరకముల పాపములన్‌ - రమ్యముగా పృథిని జూపి
కలిగించుచుండు నేత్రాశనుండి - ననుగావుము యేసుప్రభూ
|| న ||
3)
క్షయమగు భోగంబులతో - అతిశయమును ఊరించి
కలింగించెడి జీవపుడంబమున నను గావుము యేసు ప్రభూ
|| న ||
4)
సాతాను ఈ బాణములన్‌ - సరిజూడగ లోకములో
పలువురిపై ప్రయోగించుచును - పడగొట్టుచునుండె ప్రభూ
|| న ||
English   Nanugaapumu Yesuprabhu
Chorus
Nanugaavumu Yesu Prabhoo - Paralokapu Yaatrayandu
Nenu Paapamunaku Digipokundaga - Needu Vaakyamuto Nadupu
1)
Paluvidhamagu Eralenno - Taguvidhamuga Dharajoopi
Kaliginchedi Sareeraasanundi - Nanu Gaavumu Yesuprabhoo
|| Na ||
2)
Rakarakamula Paapamulan - Ramyamugaa Pruthini Joopi
Kaliginchuchundu Netraasanundi - Nanugaavumu Yesuprabhoo
|| Na ||
3)
Kshayamagu Bhoganbulato - Atisayamunu Oorinchi
Kalinginchedi Jeevapudanbamuna Nanu Gaavumu Yesu Prabhoo
|| Na ||
4)
Saataanu Ee Baanamulan - Sarijoodaga Lokamulo
Paluvuripai Prayoginchuchunu - Padagottuchununde Prabhoo
|| Na ||
Present