Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 577 Old No: 368

దేవుని ప్రియమగు

Devuni Priyamagu

Open in Word & Worship App
తెలుగు   దేవుని ప్రియమగు
పల్లవి
దేవుని ప్రియమగు యువజనమా - సువార్త సేవలో సాగుదమా\nజీవం మార్గం జ్యోతియగు - ప్రభుతో సహవాసం చేయుదమా
1)
వాక్యఖడ్గమును చేబూని - విశ్వాస కవచమును తొడుగుకొని\nసతతము పోరాడు యోధులుగా - సాతానుని ఓడించి నిలిచెదము
|| దేవుని ||
2)
పృథ్విని వాక్యము విత్తెదమా - ప్రభుతట్టు హృదయములు\nత్రిప్పెదమా నిరంతరం కృషి చేసెదమా - నూరంతలుగా\nపంట కోసెదమా దేవుని!
|| దేవుని ||
3)
సకల పాపముల పరిహారం - ఆకలిని తీర్చు జీవాహారం\nమనసుల శోభిల్లు మణిహారం - మనయేసు యొసంగేటి దివ్యవరం
|| దేవుని ||
4)
జననముతో వచ్చే పాపఫలం - జీవించి చచ్చిన భూప్రజలం\nఉచితముగా నిచ్చు జీవజలం - రుచిచూచి తరింతము చిరకాలం
|| దేవుని ||
English   Devuni Priyamagu
Chorus
Devuni Priyamagu Yuvajanamaa - Suvaarta Sevalo Saagudamaa
Jeevan Maargan Jyotiyagu - Prabhuto Sahavaasan Cheyudamaa
1)
Vaakyakhadgamunu Chebooni - Visvaasa Kavachamunu Todugukoni
Satatamu Poraadu Yodhulugaa - Saataanuni Odinchi Nilichedamu
|| Devuni ||
2)
Pruthvini Vaakyamu Vittedamaa - Prabhutattu Hrudayamulu
Trippedamaa Nirantaran Krushi Chesedamaa - Noorantalugaa
Panta Kosedamaa Devuni!
|| Devuni ||
3)
Sakala Paapamula Parihaaran - Aakalini Teerchu Jeevaahaaram
Manasula Sobhillu Manihaaran - Manayesu Yosangeti Divyavaran
|| Devuni ||
4)
Jananamuto Vachche Paapaphalan - Jeevinchi Chachchina Bhooprajalam
Uchitamugaa Nichchu Jeevajalan - Ruchichoochi Tarintamu Chirakaalan
|| Devuni ||
Present