తెలుగు ఐక్యత కలిగియుండుట
పల్లవిఐక్యత కలిగియుండుట - కలిసి మెలసి యుండుట - ఎంత మనోహరం
సోదరులకు ఎంత ప్రయోజనకరం - సహోదరులకు
ఎంత ప్రయోజనకరం
1)అహరోను గడ్డము మీదుగ కారి - అంచుకు దిగజారిన పరిమళతైలం
సీయోను కొండల మీదికి దిగివచ్చు - హెర్మోను మంచువలె నుండును
2)కక్షలు లేక కలతలు లేక - ఏకభావముతో ఏకమనస్సుతో -కలహముమాని
కూర్మితో నుండుట - క్రీస్తు యేసుని తాత్పర్యము
3)పౌలు వాడనని క్రీస్తువాడనని, అపోల్లోనుమరి కేఫా వాడనని
విభజింపబడి కక్షతో నుండుట - ఎంత అవమానమో తెలుసుకో
4)అసూయ ద్వేషము కలహము వైరము - శరీరులు బలహీనుల వైఖరి
ప్రకృతి సంబంధులు పద్ధతి యేగద - పరిశుద్ధులు అవిమాని
నడవాలిలే
5)క్రీస్తు నందు పసిబిడ్డలే - బలము లేదు గనుక పాలు చాలులే
అన్నము కావాలంటే కక్షలు మానుడి, ప్రేమలో ఒకరి నొకరు
క్షమియించి సాగుడి
English Aikyata Kaligiyunduta
ChorusAikyata Kaligiyunduta - Kalisi Melasi Yunduta - Enta Manoharam
Sodarulaku Enta Prayojanakaran - Sahodarulaku
Enta Prayojanakaram
1)Aharonu Gaddamu Meeduga Kaari - Anchuku Digajaarina Parimalatailam
Seeyonu Kondala Meediki Digivachchu - Hermonu Manchuvale Nundunu
2)Kakshalu Leka Kalatalu Leka - ekabhaavamuto ekamanassuto -Kalahamumaani
Koormito Nunduta - Kreestu Yesuni Taatparyamu
3)Paulu Vaadanani Kreestuvaadanani, Apollonumari Kephaa Vaadanani
Vibhajinpabadi Kakshato Nunduta - Enta Avamaanamo Telusuko
4)Asooya Dveshamu Kalahamu Vairamu - Sareerulu Balaheenula Vaikhari
Prakruti Sanbandhulu Padhati Yegada - Parisuddhulu Avimaani
Nadavaalile
5)Kreestu Nandu Pasibiddale - Balamu Ledu Ganuka Paalu Chaalule
Annamu Kaavaalante Kakshalu Maanudi, Premalo Okari Nokaru
Kshamiyinchi Saagudi