తెలుగు సహోదరులు ఐక్యతతో
పల్లవిసహోదరులు ఐక్యతతో - నిసించుట ఎంతమేలు
సహోదరులు ఐక్యతతో - వసియించుటే మనోహరము
1)సీయోను కొండలపైన - హెర్మోను హిమము వర్షించున్
పవిత్ర సంఘంబులపై - ప్రభువా దీవెనలొసగు
|| సహో ||
2)హెర్మోను ఉన్నత నగరము - రక్షణ ఆశ్రయ దుర్గం
సమాధాన గృహమున దీనిన్ - ప్రభువా నిర్మించుమయా
|| సహో ||
3)రాజులైన యాజకులుగను - పరిశుద్ధులైన ప్రజలుగ
ఆత్మల మందిరముగ - ప్రభువా నిర్మించుమయా
|| సహో ||
4)ప్రాణమిచ్చి సంఘంబును - ప్రాణేశ్వరిగ జేసితివి
ముడత కళంకము లేక - మహిమతో నింపుము ప్రభూ
|| సహో ||
5)జీవంపు వెలుగు నీవై - సంఘంబునకు శిరస్సువై
సంఘావయమముల జేసెన్ - పాడెద హల్లెలూయ
|| సహో ||
English Sahodarulu Aikyatato
ChorusSahodarulu Aikyatato - Nisinchuta Entamelu
Sahodarulu Aikyatato - Vasiyinchute Manoharamu
1)Seeyonu Kondalapaina - Hermonu Himamu Varshinchun
Pavitra Sanghanbulapai - Prabhuvaa Deevenalosagu
|| Saho ||
2)Hermonu Unnata Nagaramu - Rakshana Aasraya Durgam
Samaadhaana Gruhamuna Deenin - Prabhuvaa Nirminchumayaa
|| Saho ||
3)Raajulaina Yaajakuluganu - Parisuddhulaina Prajaluga
Aatmala Mandiramuga - Prabhuvaa Nirminchumayaa
|| Saho ||
4)Praanamichchi Sanghanbunu - Praanesvariga Jesitivi
Mudata Kalankamu Leka - Mahimato Ninpumu Prabhoo
|| Saho ||
5)Jeevanpu Velugu Neevai - Sanghanbunaku Sirassuvai
Sanghaavayamamula Jesen - Paadeda Hallelooya
|| Saho ||