తెలుగు సత్యమనేది సాధంబు
పల్లవిసత్యమనెడి సౌధంబునకిలపై - సంఘమే స్తంభము ఆధారం
స్తంభమైన సంఘములో మనము - సజీవమైన రాళ్ళము
1)సంఘము క్రీస్తుని శరీరము - ప్రతి అంగము ప్రభువున కర్పితము
పరిశుద్ధాత్ముని స్వాధీనము - వపరిశుద్ధతకిది ప్రతిరూపము
|| సత్య ||
2)చీకటి లోకపు బాటలలో - జీవపు వెలుగీసంఘము
సారహీన సమాజములో - సారము గూర్చు ఉప్పే సంఘము
|| సత్య ||
3)పాతాళలోకపు ద్వారము మూసెడి - భూతల స్వర్గము సంఘం
దేవుని చేతిలో పనిముట్టు - పరలోక రాజ్యపు తొలి మెట్టు
|| సత్య ||
English Satyamanedi Saadhambhu
ChorusSatyamanedi Saudhanbunakilapai - Sanghame Stanbhamu Aadhaaram
Stanbhamaina Sanghamulo Manamu - Sajeevamaina Raallamu
1)Sanghamu Kreestuni Sareeramu - Prati Angamu Prabhuvuna Karpitamu
Parisudhaatmuni Svaadheenamu - Vaparisudhatakidi Pratiroopamu
|| Satya ||
2)Cheekati Lokapu Baatalalo - Jeevapu Velugeesanghamu
Saaraheena Samaajamulo - Saaramu Goorchu Uppe Sanghamu
|| Satya ||
3)Paataalalokapu Dvaaramu Moosedi - Bhootala Svargamu Sangham
Devuni Chetilo Panimuttu - Paraloka Raajyapu Toli Mettu
|| Satya ||