Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 571

అంజారపు చెట్టొకటి

Anjaarapu Chettokati

Open in Word & Worship App
తెలుగు   అంజారపు చెట్టొకటి
పల్లవి
అంజూరపు చెట్టొకటి - నాటెను ద్రాక్షావనమందు
పూత రాదే పిందె లేదే - పచ్చని ఆకులతో నిండే
1)
యజమాని దేవుడు - మూడేండ్లు వెదకిన కనబడలేదు - ఒక ఫలమైనా
ఈ భూమియేల - వ్యర్థమని పలికెన్‌ నరికించమనెను - ఆ చెట్టును
|| అంజూ ||
2)
తోటమాలి యేసు - అమితమైన ప్రేమతో అడిగెను గడువు - ఒక వత్సరము
పాదులు త్రవ్వి - రాళ్లను యేరి ఫలియించుటకు - బహు శ్రమపడెను
|| అంజూ ||
3)
ఆయన రక్తముతో - ప్రతి తీగెను తడిపి వేసెను కంచె - పరిశుద్ధాత్మతో
తోటలోనికి - శత్రువు రాకుండా కాచెను యేసు - నిదుర మాని
|| అంజూ ||
English   Anjaarapu Chettokati
Chorus
Anjoorapu Chettokati - Naatenu Draakshaavanamandu
Poota Raade Pinde Lede - Pachchani Aakulato Ninde
1)
Yajamaani Devudu - Moodendlu Vedakina Kanabadaledu - Oka Phalamainaa
Ee Bhoomiyela - Vyarthamani Paliken Narikinchamanenu - Aa Chettunu
|| Anjoo ||
2)
Totamaali Yesu - Amitamaina Premato Adigenu Gaduvu - Oka Vatsaramu
Paadulu Travvi - Raallanu Yeri Phaliyinchutaku - Bahu Sramapadenu
|| Anjoo ||
3)
Aayana Raktamuto - Prati Teegenu Tadipi Vesenu Kanche - Parisudhaatmato
Totaloniki - Satruvu Raakundaa Kaachenu Yesu - Nidura Maani
|| Anjoo ||
Present