తెలుగు క్రీస్తు రక్త ధారలలో
పల్లవిక్రీస్తురక్త ధారలలో కడుగబడిన సంఘమా
ప్రియునిపైన ఆనుకొని పయనించే సంఘమా
1)సంఘమే ప్రభుశరీరము - సంఘమునకు శిరసు యేసే శిరసు నుండి
సమనురాగా శిరసావ హింతువా
|| క్రీస్తు ||
2)వేడి గాడ్పులధికమవ్వ - హోరుగాలి వీచుచుండ శాంత జలము
చెంతనుండె సేదదీర్చుకొందువా
|| క్రీస్తు ||
3)సేవచేయ తరుణమిదె-సేవలేదు పరమునందు భూతలమే రణ
రంగం పోరుసల్పుచుండవా
|| క్రీస్తు ||
4)తొలి ప్రేమలో తొలిగిపోక-దునుమాడుము దుర్భోదల సాతానుతో
పోరుసల్ప సంసిద్ధమగుదువా
|| క్రీస్తు ||
5)నీగురి పరలోక యాత్ర-పయనించుము ప్రభువు తోడ ఆదరించు
ఆత్మ తోడ ఆగిపోక సాగిపో
|| క్రీస్తు ||
English Kreesthu Raktha Dhaaralalo
ChorusKreesturakta Dhaaralalo Kadugabadina Sanghamaa
Priyunipaina Aanukoni Payaninche Sanghamaa
1)Sanghame Prabhusareeramu - Sanghamunaku Sirasu Yese Sirasu Nundi
Samanuraagaa Sirasaava Hintuvaa
|| Kreestu ||
2)Vedi Gaadpuladhikamavva - Horugaali Veechuchunda Saanta Jalamu
Chentanunde Sedadeerchukonduvaa
|| Kreestu ||
3)Sevacheya Tarunamide-Sevaledu Paramunandu Bhootalame Rana
Rangan Porusalpuchundavaa
|| Kreestu ||
4)Toli Premalo Toligipoka-Dunumaadumu Durbhodala Saataanuto
Porusalpa Sansidhamaguduvaa
|| Kreestu ||
5)Neeguri Paraloka Yaatra-Payaninchumu Prabhuvu Toda Aadarinchu
Aatma Toda Aagipoka Saagipo
|| Kreestu ||