తెలుగు బండ సందున పావురమా
పల్లవిబండ సందున పావురమా పేటు బీటుల పావురమా
వరుడు నిన్ను కోరినాడు కలత చెందకుమా
ప్రియుడు నిన్ను కోరినాడు భీతి చెందకుమా
సిద్దపడుమా ఓ సంఘమా (2)
క్రీస్తు వచ్చువేళాయే వేచియుండుమా
1)ప్రియుడు నిన్నుకోరెను నీ వరుడు నిన్ను కోరెను
నీ స్వరము వినిపింపుమా నీ ముఖము చూపించుమా
యేసురాజా దిగివచ్చు వేళ నీవు సంసిద్ధమా నీవు పరిశుద్ధమా
|| బండ ||
2)కొండ పేటులందున బండ బీటలందున
నీ గూడు నిర్మించుమా నీ ప్రియునికై చూడుమా
లోకాశలు నీ కేలనమ్మా నీ దివిటి వెలిగించుమా
సిద్ధముగా నుండుమా
|| బండ ||
3)సాగరాలు పొంగిన నింగినేల క్రుంగిన
భయమేల ప్రియ సంఘమా దిగులేల ఓ సంఘమా
బండ క్రీస్తు నీతోనుండ స్తుతిగీతములు పాడుమా
నీ ప్రియుని వీక్షింపుమా
|| బండ ||
4)ద్రాక్షచెట్లు పూతపట్టి వాసన లిచ్చుచున్నవి
రవి కాలమే గడిచెనమ్మా నిదురేల నీవింకలేమ్మా
వరుడు యేసు దిగివచ్చు వేళ
తరుణ మేతెంచెనమ్మా నీ ప్రియుని సంధించుమా
|| బండ ||
English Banda Sanduna Paavuramaa
ChorusBanda Sanduna Paavuramaa Petu Beetula Paavuramaa
Varudu Ninnu Korinaadu Kalata Chendakumaa
Priyudu Ninnu Korinaadu Bheeti Chendakumaa
Siddapadumaa O Sanghamaa (2)
Kreestu Vachchuvelaaye Vechiyundumaa
1)Priyudu Ninnukorenu Nee Varudu Ninnu Korenu
Nee Svaramu Vinipinpumaa Nee Mukhamu Choopinchumaa
Yesuraajaa Digivachchu Vela Neevu Sansidhamaa Neevu Parisudhamaa
|| Banda ||
2)Konda Petulanduna Banda Beetalanduna\nNee Goodu Nirminchumaa Nee Priyunikai Choodumaa\nLokaasalu Nee Kelanammaa Nee Diviti Veliginchumaa\nSidhamugaa Nundumaa
|| Banda ||
3)Saagaraalu Pongina Ninginela Krungina\nBhayamela Priya Sanghamaa Digulela O Sanghamaa\nBanda Kreestu Neetonunda Sthuthigeetamulu Paadumaa\nNee Priyuni Veekshinpumaa
|| Banda ||
4)Draakshachetlu Pootapatti Vaasana Lichchuchunnavi\nRavi Kaalame Gadichenammaa Nidurela Neevinkalemmaa\nVarudu Yesu Digivachchu Vela\nTaruna Metenchenammaa Nee Priyuni Sandhinchumaa
|| Banda ||