తెలుగు పేరు పెట్టి పిలిచి
పల్లవిపేరు పెట్టి పిలిచి - నియమించువాడు ప్రభువే
నింపువాడు తానే ఆత్మతో - నడిపించువాడు యేసే
1)పిలిచిన ప్రభువు గెలుపునిచ్చును - ఆత్మపూర్ణత నిచ్చి ఆత్మవరముల
నిచ్చి - ఫలభరితులుగా చేసి వారిని వర్ధిల్లచేయును
2)చెక్కువాడేమి చిత్రకారుడేమి - నేతగాడేమి కుట్టుపనివాడేమి
ఏ పనివాడైన ప్రభువే వారిని, నియమించును
3)యూదాగోత్రమైన, దానుగోత్రమైనా - పెద్దవారలైన
చిన్నవారలైనా - ప్రజ్ఞ కలిగిన వారినే - ప్రభు పనిలో వాడును
4)సువార్త పనియేమి కాపరిపనియేమి - పరిచారకులైనా
విచారణకర్తలైనా - జ్ఞానపూర్ణులుగా చేసి ప్రభువే నడిపించును
5)ఏకమనసు కలిగి - ఏకభావము కలిగి - తోడునీడగ నుండి
పాడుచేయకుండ పోటీతత్వము లేని వారినే ప్రభువు వాడును
English Peru Petti Pilichi
ChorusPeru Petti Pilichi - Niyaminchuvaadu Prabhuve
Ninpuvaadu Taane Aatmato - Nadipinchuvaadu Yese
1)Pilichina Prabhuvu Gelupunichchunu - Aatmapoornata Nichchi Aatmavaramula
Nichchi - Phalabharitulugaa Chesi Vaarini Vardhillacheyunu
2)Chekkuvaademi Chitrakaarudemi - Netagaademi Kuttupanivaademi
e Panivaadaina Prabhuve Vaarini, Niyaminchunu
3)Yoodaagotramaina, Daanugotramainaa - Peddavaaralaina
Chinnavaaralainaa - Pragnaa Kaligina Vaarine - Prabhu Panilo Vaadunu
4)Suvaarta Paniyemi Kaaparipaniyemi - Parichaarakulainaa
Vichaaranakartalainaa - Gnaanapoornulugaa Chesi Prabhuve Nadipinchunu
5)ekamanasu Kaligi - ekabhaavamu Kaligi - Toduneedaga Nundi
Paaducheyakunda Poteetatvamu Leni Vaarine Prabhuvu Vaadunu