Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 567 Old No: 653

సంఘమా యేసు ప్రభువును

Sanghamaa Yesu Prabhuvunu

Open in Word & Worship App
తెలుగు   సంఘమా యేసు ప్రభువును
పల్లవి
సంఘమా యేసు ప్రభువునూ
ఘనపరచుము కీర్తించుము నిరతము (2)
1)
మహిమా స్వరూపుడు - మన యేసు ప్రభువుకు
మహిలోన సముడెవ్వరూ - నీకై మరణించెను
నిన్ను బ్రతికించను - నిన్ను బ్రతికించను
|| సంఘ ||
2)
మరణము జయించిన - శ్రీయేసు ప్రభువు
సర్వాధికారాయనే - నిత్యజీవమ్మును
నిరతమ్ము నొసగును - నిరతమ్ము నొసగును
|| సంఘ ||
3)
వరుడైన ప్రభుయేసు త్వరగా వచ్చున్‌
వధువైన సంఘమా - జీవ కీరటమున్‌
బహుమానముగా తెచ్చును - బహుమానముగా తెచ్చును
|| సంఘ ||
English   Sanghamaa Yesu Prabhuvunu
Chorus
Sanghamaa Yesu Prabhuvunoo
Ghanaparachumu Keertinchumu Niratamu (2)
1)
Mahimaa Svaroopudu - Mana Yesu Prabhuvuku
Mahilona Samudevvaroo - Neekai Maraninchenu
Ninnu Bratikinchanu - Ninnu Bratikinchanu
|| Sangha ||
2)
Maranamu Jayinchina - Sreeyesu Prabhuvu
Sarvaadhikaaraayane - Nityajeevammunu
Niratammu Nosagunu - Niratammu Nosagunu
|| Sangha ||
3)
Varudaina Prabhuyesu Tvaragaa Vachchun
Vadhuvaina Sanghamaa - Jeeva Keeratamun
Bahumaanamugaa Techchunu - Bahumaanamugaa Techchunu
|| Sangha ||
Present