తెలుగు అందాల ఉద్యానవనమా
పల్లవిఅందాల ఉద్యానవనమా - ఓ క్రైస్తవా సంఘమా
పుష్పించలేకా - ఫలయించ లేకా - మోడై మిగిలావ నీవు (2)
1)ప్రభు ప్రేమలో పాదు చేసి శ్రేష్ఠమౌ ద్రాక్ష నాటాడుగా
కాచావ నీవు - కారు ద్రాక్షలే యోచించు ఇది న్యాయమేనా (2)
2)ప్రభు యేసులో నీవు నిలచీ - పరిశుద్ధాత్మతో నీవు పయనించుమా
ఇకనైనా నీవు - నిజమైన ఫలముల్ ప్రభుకొరకై ఫలియింప లేవా
3)ఆకలిగొని నీ వైపు చూడ - ఆశ నిరాశయే ప్రభు యేసుకూ
పెరిగావు నీవు ఫలియించలేక - యోచించు ఇది న్యాయమేనా
English Andaala Udyaanavanamaa
ChorusAndaala Udyaanavanamaa - O Kraistavaa Sanghamaa
Pushpinchalekaa - Phalayincha Lekaa - Modai Migilaava Neevu (2)
1)Prabhu Premalo Paadu Chesi Sreshthamau Draaksha Naataadugaa
Kaachaava Neevu - Kaaru Draakshale Yochinchu Idi Nyaayamenaa (2)
2)Prabhu Yesulo Neevu Nilachee - Parisudhaatmato Neevu Payaninchumaa
Ikanainaa Neevu - Nijamaina Phalamul Prabhukorakai Phaliyinpa Levaa
3)Aakaligoni Nee Vaipu Chooda - Aasa Niraasaye Prabhu Yesukoo
Perigaavu Neevu Phaliyinchaleka - Yochinchu Idi Nyaayamenaa