Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 565 Old No: 611

మహిమగల తండ్రి

Mahimagala Tandri

Open in Word & Worship App
తెలుగు   మహిమగల తండ్రి
పల్లవి
మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు మహి తోటలో
నరమొక్కలు నాటించినాడు - తన పుత్రుని రక్తనీరు తడి
కట్టి పెంచాడు ఘన పరిశుద్ధాత్మను కాపు ఉంచాడు
కాయవే తోటా తియ్యని కాయలు పండవే చెట్టా కమ్మని ఫలములు
1)
నీతి పూజ జాతి రక్త ఆత్మ సుతా ఫలముల నీ తండ్రి నిలువ
చేయు నిత్య జీవ ఫలములు - అనంతమైన ఆత్మ బంధం
అమర సుతా కాంతులు అనుకూల సమయమయ్యేపూయు పరమ
పూతలు
|| కాయవే ||
2)
అపవాది అంటుబడి కుంటుబడి పోకు కాపుకిచ్చి
చేదు పండ్లు గంపలుగా కాయకు - అదిగో గొడ్డలి వేరు
పదును పెట్టి యున్నది వెర్రిగ చుక్కలనంటి ఎదిగి విఱ్ఱవీగకు
|| కాయవే ||
3)
కలువరి కొండలో పుట్టి పారిన కరుణా నిధి కలుషమైన
చీడపీడ కడిగిన ప్రేమానిధి - నిజముగా నువ్వు నీవు
నీ సొత్తువు కావు యజమాని వస్తాడు ఏమి ఫలములిస్తావు
|| కాయవే ||
4)
ముద్దుగా పెంచాడు మొద్దుగా నుండకు మోద మెంతో వుంచాడు
మోడుబారి పోకు ముండ్ల పొదలలో కృంగి మెత్తబడి పోకు పండ్లు
కోయవచ్చువాడు అగ్ని వేసి పోతాడు
|| కాయవే ||
English   Mahimagala Tandri
Chorus
Mahima Gala Tandri Manchi Vyavasaayakudu Mahi Totalo
Naramokkalu Naatinchinaadu - Tana Putruni Raktaneeru Tadi
Katti Penchaadu Ghana Parisudhaatmanu Kaapu Unchaadu
Kaayave Totaa Tiyyani Kaayalu Pandave Chettaa Kammani Phalamulu
1)
Neeti Pooja Jaati Rakta Aatma Sutaa Phalamula Nee Tandri Niluva
Cheyu Nitya Jeeva Phalamulu - Anantamaina Aatma Bandham
Amara Sutaa Kaantulu Anukoola Samayamayyepooyu Parama
Pootalu
|| Kaayave ||
2)
Apavaadi Antubadi Kuntubadi Poku Kaapukichchi
Chedu Pandlu Ganpalugaa Kaayaku - Adigo Goddali Veru
Padunu Petti Yunnadi Verriga Chukkalananti Edigi Virraveegaku
|| Kaayave ||
3)
Kaluvari Kondalo Putti Paarina Karunaa Nidhi Kalushamaina
Cheedapeeda Kadigina Premaanidhi - Nijamugaa Nuvvu Neevu
Nee Sottuvu Kaavu Yajamaani Vastaadu emi Phalamulistaavu
|| Kaayave ||
4)
Muddugaa Penchaadu Moddugaa Nundaku Moda Mento Vunchaadu
Modubaari Poku Mundla Podalalo Krngi Mettabadi Poku Pandlu
Koyavachchuvaadu Agni Vesi Potaadu
|| Kaayave ||
Present