తెలుగు క్రీస్తేసు ప్రభువు తన
పల్లవిక్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున
యెవరు చేరెదరో వారె ధన్యులు పరలోకమే వారిది
1)అపొస్తలుల బోధను నమ్మి - స్థిరపరచబడినవారె
ఆత్మశక్తితో వారు యెల్లపుడు - సంఘములో నిలిచెదరు
|| క్రీ ||
2)పరిశుద్ధులతో సహవాసమును - ఎవరు కలిగియుందురో
వారే పొందెదరు క్షేమాభివృద్ధి - క్రీస్తేసు ప్రభువునందు
|| క్రీ ||
3)ప్రభుదేహ రక్తమును తిని త్రాగువారే - తమయందు నిలిచెదరు
ప్రకటించెదరు ఆయన మరణ - పునరుత్థానమును వారు
|| క్రీ ||
4)పట్టువదలక సంఘముతో కూడి - ఎవరు ప్రార్థంచెదరో
ప్రార్థన ద్వారా సాతాను క్రియలు - బంధించెదరు వారే
|| క్రీ ||
5)క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు - ఎవరెదురు చూచెదరో
నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు - సర్వలోకమునందు
|| క్రీ ||
English Kreestuyesu Prabhuvu Tana
ChorusKreestesu Prabhuvu Tana Raktamichchi Konnatti Sanghamuna
Yevaru Cheredaro Vaare Dhanyulu Paralokame Vaaridi
1)Apostalula Bodhanu Nammi - Sthiraparachabadinavaare
Aatmasaktito Vaaru Yellapudu - Sanghamulo Nilichedaru
|| Kree ||
2)Parisuddhulato Sahavaasamunu - Evaru Kaligiyunduro
Vaare Pondedaru Kshemaabhivruddhi - Kreestesu Prabhuvunandu
|| Kree ||
3)Prabhudeha Raktamunu Tini Traaguvaare - Tamayandu Nilichedaru
Prakatinchedaru Aayana Marana - Punarutthaanamunu Vaaru
|| Kree ||
4)Pattuvadalaka Sanghamuto Koodi - Evaru Praarthanchedaro
Praarthana Dvaaraa Saataanu Kriyalu - Bandhinchedaru Vaare
|| Kree ||
5)Kreestesu Prabhuni Raakada Koraku - Evareduru Choochedaro
Nityaanandamuto Saakshyamichchedaru - Sarvalokamunandu
|| Kree ||