తెలుగు ఇదిగో నీరాజు
పల్లవిఇదిగో నీ రాజు వచ్చుచుండె - సీయోను కుమారి సంతోషించు
యెరూషలేం కుమారి ఉల్లసించు
1)నీదు రాజు నీతితో - దోషమేమియు లేకయె
పాపరహితుడు ప్రభు - వచ్చుచుండె
|| ఇదిగో ||
2)రక్షణ గలవాడుగ - అక్షయుండగు యేసుడు
దీక్షతోడ యోరూషలేం - వచ్చుచుండె
|| ఇదిగో ||
3)సాత్వికుండు యీ భువిన్ - అత్యంతమగు ప్రేమతో
నిత్యరాజు నరులకై - వచ్చుచుండె
|| ఇదిగో ||
4)దీనపరుడు నీ ప్రభు - ఘనత కలిగిన దేవుడు
ప్రాణమయ పాపులకై - వచ్చుచుండె
|| ఇదిగో ||
5)ఇలను గాడిద నెక్కియే - బాలుర స్తోత్రములతో
బలుడగు నీ ప్రభు - వచ్చుచుండె
|| ఇదిగో ||
6)దావీదు కుమారుడు - దేవుడు పాపులకు
జయ గీతములతో - వచ్చుచుండె
|| ఇదిగో ||
7)యేసుని ప్రేమించుచు - హోసన్నా పాడెదము
యేసు డిల వచ్చుచుండె - హల్లెలూయా
|| ఇదిగో ||
English Idigo Neeraaju
ChorusIdigo Nee Raaju Vachchuchunde - Seeyonu Kumaari Santoshinchu
Yerooshalen Kumaari Ullasinchu
1)Needu Raaju Neetito - Doshamemiyu Lekaye
Paaparahitudu Prabhu - Vachchuchunde
|| Idigo ||
2)Rakshana Galavaaduga - Akshayundagu Yesudu
Deekshatoda Yorooshalen - Vachchuchunde
|| Idigo ||
3)Saatvikundu Yee Bhuvin - Atyantamagu Premato
Nityaraaju Narulakai - Vachchuchunde
|| Idigo ||
4)Deenaparudu Nee Prabhu - Ghanata Kaligina Devudu
Praanamaya Paapulakai - Vachchuchunde
|| Idigo ||
5)Ilanu Gaadida Nekkiye - Baalura Stotramulato
Baludagu Nee Prabhu - Vachchuchunde
|| Idigo ||
6)Daaveedu Kumaarudu - Devudu Paapulaku
Jaya Geetamulato - Vachchuchunde
|| Idigo ||
7)Yesuni Preminchuchu - Hosannaa Paadedamu
Yesu Dila Vachchuchunde - Hallelooyaa
|| Idigo ||