తెలుగు సీయోనుపురమదిగో
పల్లవిసీయోను పురమదిగో - మహాదేవుని పట్టణమదిగో
మహాదేవుని పట్టణమదిగో
రారాజు రానైయున్నాడు - రయమున నిను గొనిపోవ
సిద్ధపడుమా సంసిద్ధమగుమా - సంఘ వధువా సిద్ధపడుమా
1)అధికారులలో ప్రధానుడు - అందరిలో గణనీయుడు
అతి సుందరుడు మనోహరుడు - మన ప్రభుయేసు (2)
|| సీ ||
2)నిశ్చల రాజ్య స్థాపకుడు - నిరంతర మేలు యువరాజు
ఆది యంతము లేనివాడు - తేజోమయుడు (2)
|| సీ ||
3)మృతులను లేపు సజీవుడు - ముక్తి నొసగు - రక్షకుడేసు
ప్రధాన దూత శబ్దముతో ఆర్భాటముతో (2)
|| సీ ||
English Seeyonupuramadigo
ChorusSeeyonu Puramadigo - Mahaadevuni Pattanamadigo
Mahaadevuni Pattanamadigo
A.Pa: Raaraaju Raanaiyunnaadu - Rayamuna Ninu Gonipova
Sidhapadumaa Sansidhamagumaa - Sangha Vadhuvaa Sidhapadumaa
1)Adhikaarulalo Pradhaanudu - Andarilo Gananeeyudu
Ati Sundarudu Manoharudu - Mana Prabhuyesu (2)
|| See ||
2)Nischala Raajya Sthaapakudu - Nirantara Melu Yuvaraaju
Aadi Yantamu Lenivaadu - Tejomayudu (2)
|| See ||
3)Mrtulanu Lepu Sajeevudu - Mukti Nosagu - Rakshakudesu
Pradhaana Doota Sabdamuto Aarbhaatamuto (2)
|| See ||