తెలుగు వధువు సంఘమా
పల్లవివధువు సంఘమా - వరుని రాకకై
ఎదురు చూచుచున్నావా - నిదుర పోవుచున్నావా
1)సాధువైన సొగసును - మధురమైన మనసును
మృదుల భాషిత అధరములను - సదయుడేసుకు దాచావా
|| వ ||
2)పరిశుద్ధాలంకారము - పరిమళించు తైలము
నీతి రక్షణ వస్త్రములతో - నీదు రాజును సంధింపవా
|| వ ||
3)ముడుతయు మచ్చయులేని - నడవడి నీకున్నదా
కడవరకు నీ ప్రేమలో - తడబడక నీవుందువా
|| వ ||
4)దంత నిర్మిత నగరిలో - తంతివాద్య స్వరముతో
రాణినగరు నుండి వెడలి - ప్రాణ ప్రియుని చేరవా
|| వ ||
English Vadhuvu Sanghamaa
ChorusVadhuvu Sanghamaa - Varuni Raakakai
Eduru Choochuchunnaavaa - Nidura Povuchunnaavaa
1)Saadhuvaina Sogasunu - Madhuramaina Manasunu
Mrdula Bhaashita Adharamulanu - Sadayudesuku Daachaavaa
|| Va ||
2)Parisudhaalankaaramu - Parimalinchu Tailamu
Neeti Rakshana Vastramulato - Needu Raajunu Sandhinpavaa
|| Va ||
3)Mudutayu Machchayuleni - Nadavadi Neekunnadaa
Kadavaraku Nee Premalo - Tadabadaka Neevunduvaa
|| Va ||
4)Danta Nirmita Nagarilo - Tantivaadya Svaramuto
Raaninagaru Nundi Vedali - Praana Priyuni Cheravaa
|| Va ||