Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 560 Old No: 198

యేసుతో నడువుమా సంఘమా

Yesuto Naduvumaa Sanghamaa

Open in Word & Worship App
తెలుగు   యేసుతో నడువుమా సంఘమా
పల్లవి
యేసుతో నడువుమా సంఘమా - యేసులో నిలుపుమా
సంఘమా - యేసుకొరకు సాగుమా సంఘమా
యేసే నీ సర్వమని యెరుగుమా
1)
యేసుతో నిలచే ఓ సంఘమా - యేసుకు ప్రతికూలముగా నిలుతువా
ఏదేని లోపము నీకుండినా - యేసు రూపమునకు సరిచేసుకో
|| యేసుతో ||
2)
యేసులో నిలచే ఓ సంఘమా - మాసిన నీ జీవితము కడుగుమా
యేసు ఆత్మలోన నివసించుమా - వాసికెక్కి ప్రభుకొరకై సాగుమా
|| యేసుతో ||
3)
యేసు కొరకు నిలచే ఓ సంఘమా - యేసు క్రియలు నీలో
జరిగించుమా - యే కష్ట నష్టములు వచ్చినా
యేసుకొరకు నిలువుమా సంఘమా
|| యేసుతో ||
English   Yesuto Naduvumaa Sanghamaa
Chorus
Yesuto Naduvumaa Sanghamaa - Yesulo Nilupumaa
Sanghamaa - Yesukoraku Saagumaa Sanghamaa
Yese Nee Sarvamani Yerugumaa
1)
Yesuto Nilache O Sanghamaa - Yesuku Pratikoolamugaa Nilutuvaa
edeni Lopamu Neekundinaa - Yesu Roopamunaku Sarichesuko
|| Yesuto ||
2)
Yesulo Nilache O Sanghamaa - Maasina Nee Jeevitamu Kadugumaa
Yesu Aatmalona Nivasinchumaa - Vaasikekki Prabhukorakai Saagumaa
|| Yesuto ||
3)
Yesu Koraku Nilache O Sanghamaa - Yesu Kriyalu Neelo
Jariginchumaa - Ye Kashta Nashtamulu Vachchinaa
Yesukoraku Niluvumaa Sanghamaa
|| Yesuto ||
Present