Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 559 Old No: 197

నా దేవా నీ నివాసములు

Naa Devaa Nee Nivasamulu

Open in Word & Worship App
తెలుగు   నా దేవా నీ నివాసములు
పల్లవి
నా దేవ నీ నివాసములు - నా రాజ నీ సహవాసములు
పరికించుచున్నవి - ఆత్మ నేత్రాలు - నీ దివ్య మహిమ ప్రదేశములు
కాంక్షించుచున్నది - ప్రాణాత్మ దేహములు - నీ నిత్యజీవ జలధారలు
నా ప్రాణమెంతో తృష్ణగొనుచున్నది - వినగోరి యేసుని ప్రియవాక్కులు
1)
నీ సంఘ వధువుగ నను కోరినావా - నీ ప్రేమ నాపై చూపించినావా
నీ రాకకోసం సంసిద్ధపరచి - ప్రతిడాగు ముడుతలు సరిచేసినావా
నీకై వేచియుంటిని - నీకై చూచుచుంటిని
నా యేసు వేగమె దిగిరావయా
|| నా దేవా ||
2)
నీ నామమే పరిమళ తైలతుల్యము - నీ ప్రేమయే తీయని
ద్రాక్షపానం - అతి సుందరుండా - అతికాంక్షనీయుడ నీ విడిది
గదిలో నేనుంటిని
|| నా దేవా ||
3)
నను రాకుమారిగా నీమహిమలోన - నీ మందిరమున నను
దాచినావా పరిశుద్ధ నీతి వస్త్రాల తోడను - చెలికత్తెలందరు
నను సిద్ధపరచ
|| నా దేవా ||
English   Naa Devaa Nee Nivasamulu
Chorus
Naa Deva Nee Nivaasamulu - Naa Raaja Nee Sahavaasamulu
Parikinchuchunnavi - Aatma Netraalu - Nee Divya Mahima Pradesamulu
Kaankshinchuchunnadi - Praanaatma Dehamulu - Nee Nityajeeva Jaladhaaralu
Naa Praanamento Trushnagonuchunnadi - Vinagori Yesuni Priyavaakkulu
1)
Nee Sangha Vadhuvuga Nanu Korinaavaa - Nee Prema Naapai Choopinchinaavaa
Nee Raakakosan Sansidhaparachi - Pratidaagu Mudutalu Sarichesinaavaa
Neekai Vechiyuntini - Neekai Choochuchuntini
Naa Yesu Vegame Digiraavayaa
|| Naa Devaa ||
2)
Nee Naamame Parimala Tailatulyamu - Nee Premaye Teeyani
Draakshapaanan - Ati Sundarundaa - Atikaankshaneeyuda Nee Vididi
Gadilo Nenuntini
|| Naa Devaa ||
3)
Nanu Raakumaarigaa Neemahimalona - Nee Mandiramuna Nanu
Daachinaavaa Parisudha Neeti Vastraala Todanu - Chelikattelandaru
Nanu Sidhaparacha
|| Naa Devaa ||
Present