తెలుగు ఈ సంఘపు పునాది
పల్లవిఈ సంఘపు పునాది - క్రీస్తే సాధీశుడే - దక్కించె యేసు
దీని వాక్కాపుల్ రెట్టించే - పైనుండి వచ్చి యేసు
పెండ్లాడ నీమెనే - కోరుచు రక్తమిచ్చి కొనె నీకన్యనే
1)ఒక్కడే దేవుడిందు - ఒక్క విశ్వాసము - ఒక్కటే జన్మమిందు
ఒక్క కుటుంబము - ఒక్క ప్రసాదవిందు - ఒకే సునాదము
నిరీక్షనొక్కటిందు - నిరంతర ప్రాప్తికే
|| ఈ ||
2)అసత్య మార్గమంచు - అనేకుల్ నవ్వినన్ - విభాగమై శ్రమంబుల్
విశేష మొందినన్ - సుభక్తుల్ వేడుచుంద్రు
అభయ కాంతికై యీ నిందలెల్ల బోయె - నానంద నాటికై
|| ఈ ||
3)కఠిన దుఃఖబాధల్ - కల్గిన నోర్చును - విభవానంద ప్రాప్తి
లభింపగోరుచు ఆ స్వర్గపంక్తిజేరి - యానంద మొందుచున్
ఈ సంఘ మేసుగూడి - విశ్రాంతి బొందును
|| ఈ ||
English Ee Sanghapu Punaadi
ChorusEe Sanghapu Punaadi - Kreeste Saadheesude - Dakkinche Yesu
Deeni Vaakkaapul Rettinche - Painundi Vachchi Yesu
Pendlaada Neemene - Koruchu Raktamichchi Kone Neekanyane
1)Okkade Devudindu - Okka Visvaasamu - Okkate Janmamindu
Okka Kutunbamu - Okka Prasaadavindu - Oke Sunaadamu
Nireekshanokkatindu - Nirantara Praaptike
|| Ee ||
2)Asatya Maargamanchu - Anekul Navvinan - Vibhaagamai Sramanbul
Visesha Mondinan - Subhaktul Veduchundru
Abhaya Kaantikai Yee Nindalella Boye - Naananda Naatikai
|| Ee ||
3)Kathina DuHkhabaadhal - Kalgina Norchunu - Vibhavaananda Praapti
Labhinpagoruchu Aa Svargapanktijeri - Yaananda Monduchun
Ee Sangha Mesugoodi - Visraanti Bondunu
|| Ee ||