Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 556

నేర్పించు యేసు ప్రభో

Nerpinchu Yesu Prabho

Open in Word & Worship App
తెలుగు   నేర్పించు యేసు ప్రభో
పల్లవి
నేర్పించు యేసు ప్రభో - నీ మార్గములో నడవ నాపాపము బాపితివి
నీ జ్యోతిగ చేసితివి.
1)
కలుషాత్ముడనాకొఱకై - కలువరిగిరి కేగితివి - కరుణతో మన్నించితివి -
కఠినులు దూషించినను నీ ప్రేమయె మూలం - ఆ ప్రేమలోఎదుగన్‌
ఆసక్తిని పోయముమయా అర్పింతును నాబ్రతుకు
|| నేర్పించు ||
2)
శోధించెను శోధకుడు-పలువిధ శోధనములతో ఎనలేని ధైర్యముతో
ఎదురించితివి వైరిన్‌ నీ వాక్యమే మూలం - ఆ వాక్యములో ఎదుగన్‌
ఆసక్తిని పోయుమయా - అర్పింతును నా బ్రతుకు
|| నేర్పించు ||
3)
పరలోకపు ప్రభుదూత-విడిపించెను పేతురును పాతాళపు ద్వార
ములు-వణికెను భయకంపముచే - నీ ప్రార్థనె మూలం ఆ ప్రార్థనలో
ఎదుగన్‌, ఆసక్తిని పోయుమయా-అర్పింతును నాబ్రతుకు
|| నేర్పించు ||
4)
వాగ్ధానము నమ్మి-వదలెను ఊరను పురము పయనించెను
అబ్రాము-పరలోకపు గురితోడ విశ్వాసమే మూలం - విశ్వాసములో
ఎదుగన్‌ ఆసక్తిని పోయుమయా-అర్పింతును నా బ్రతుకు
|| నేర్పించు ||
5)
పరుగెత్తెను యేసేపు-పాపమునకు దూరముగ ఫలియింపగ జేసితివి
ఫరోరాజ్యములోన ప్రత్యేకతే మూలం - ప్రత్యేకతలో ఎదుగన్‌
ఆసక్తిని పోయముమయా - అర్పింతును నా బ్రతుకు
|| నేర్పించు ||
English   Nerpinchu Yesu Prabho
Chorus
Nerpinchu Yesu Prabho - Nee Maargamulo Nadava Naapaapamu Baapitivi
Nee Jyotiga Chesitivi.
1)
Kalushaatmudanaakorakai - Kaluvarigiri Kegitivi - Karunato Manninchitivi
-
Kathinulu Dooshinchinanu Nee Premaye Moolan - Aa Premaloedugan
Aasaktini Poyamumayaa Arpintunu Naabratuku
|| Nerpinchu ||
2)
Sodhinchenu Sodhakudu-Paluvidha Sodhanamulato Enaleni Dhairyamuto
Edurinchitivi Vairin Nee Vaakyame Moolan - Aa Vaakyamulo Edugan
Aasaktini Poyumayaa - Arpintunu Naa Bratuku
|| Nerpinchu ||
3)
Paralokapu Prabhudoota-Vidipinchenu Peturunu Paataalapu Dvaara
Mulu-Vanikenu Bhayakanpamuche - Nee Praarthane Moolan Aa Praarthanalo
Edugan, Aasaktini Poyumayaa-Arpintunu Naabratuku
|| Nerpinchu ||
4)
Vaagdhaanamu Nammi-Vadalenu Ooranu Puramu Payaninchenu
Abraamu-Paralokapu Guritoda Visvaasame Moolan - Visvaasamulo
Edugan Aasaktini Poyumayaa-Arpintunu Naa Bratuku
|| Nerpinchu ||
5)
Parugettenu Yesepu-Paapamunaku Dooramuga Phaliyinpaga Jesitivi
Pharoraajyamulona Pratyekate Moolan - Pratyekatalo Edugan
Aasaktini Poyamumayaa - Arpintunu Naa Bratuku
|| Nerpinchu ||
Present