Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 554 Old No: 548

కరుణించి తిరిగి సమకూర్చు

Karuninchi Tirigi Samakoorcbu

Open in Word & Worship App
తెలుగు   కరుణించి తిరిగి సమకూర్చు
పల్లవి
కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా - క్షమాపణ నిను వేడుచున్నాను
1)
దావీదు రాజు దీనుడై వేడ - అవనిలొ బొందిన నష్టములన్నియు
దేవా నీవు సమకూర్చితివే
|| కరు ||
2)
శత్రు సమూహపు కుతంత్రములతో - బొత్తిగా నేను నష్టపడితిని
మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి
|| కరు ||
3)
పసరు గొంగళి చీడపురుగులు - నాశనము చేసిన పంటను
కూర్చుమా - యేసు ప్రభు - నిన్ను వేడుచున్నాను
|| కరు ||
4)
ప్రేమ సంతోషానందములను - ప్రధాన యాజక పోగొట్టుకొంటిని
ప్రేమతో నీవు సమకూర్చుమా
|| కరు ||
5)
పాపపు విషముతో నా పాత్ర నిండెను - ప్రభు యేసు నుండను
పిండిని కలుపుము పాప మరణమును - తొలగించుమా
|| కరు ||
6)
ఆత్మీయ సోమరితనములో నుండి - ఆత్మ నష్టముల నెన్నియో
బొందితి - ఆత్మ దేవా నీవు - సమ కూర్చుమా
|| కరు ||
English   Karuninchi Tirigi Samakoorcbu
Chorus
Karuninchi Tirigi Samakoorchu Prabhuvaa - Kshamaapana Ninu Veduchunnaanu
1)
Daaveedu Raaju Deenudai Veda - Avanilo Bondina Nashtamulanniyu
Devaa Neevu Samakoorchitive
|| Karu ||
2)
Satru Samoohapu Kutantramulato - Bottigaa Nenu Nashtapaditini
Mitrudesulo Samakoorchumu Tandri
|| Karu ||
3)
Pasaru Gongali Cheedapurugulu - Naasanamu Chesina Pantanu
Koorchumaa - Yesu Prabhu - Ninnu Veduchunnaanu
|| Karu ||
4)
Prema Santoshaanandamulanu - Pradhaana Yaajaka Pogottukontini
Premato Neevu Samakoorchumaa
|| Karu ||
5)
Paapapu Vishamuto Naa Paatra Nindenu - Prabhu Yesu Nundanu
Pindini Kalupumu Paapa Maranamunu - Tolaginchumaa
|| Karu ||
6)
Aatmeeya Somaritanamulo Nundi - Aatma Nashtamula Nenniyo
Bonditi - Aatma Devaa Neevu - Sama Koorchumaa
|| Karu ||
Present