Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 553 Old No: 538

చెట్లు లేని మెట్టలందు నదుల

Chetlu Leni Mettalandu Nadula

Open in Word & Worship App
తెలుగు   చెట్లు లేని మెట్టలందు నదుల
పల్లవి
చెట్లులేని మెట్టలందు నదుల పారజేయు దేవా
1)
అడవి బీడుల ఎడారులను ఎండిపోయిన నేలను
ఏదెనుగా మార్చు వాడా నా హృదయమును మార్చుము
|| చెట్లు ||
2)
ఎండియున్న లోయలందు దండిగా జీవనదిన్‌
మెండుగ ప్రవహింప జేయుము బండయైన క్రీస్తును
|| చెట్లు ||
3)
నీటి కాలువ యోర నుండి జీవ వృక్షపుటాకుగా
సాటి మానవ కోటి మధ్యను నిల్పుకొమ్ము నీ శక్తితో
|| చెట్లు ||
4)
శక్తి హీనుడ శాంతి లేక అలసి సొలసి యుంటిని
ముక్తిదాత పీషోను గీహోను నదుల పారజేయుము
|| చెట్లు ||
5)
సంకుచితమై సమృద్ధి లేక సారహీనుడనైతినే
ఇంక హిద్దెకెలు ఫరాతు నదుల పారజేయుము
|| చెట్లు ||
6)
మరణమునకు పాత్రుడనై నిష్పలితముగా నుంటిని
పరమ జీవ వృక్ష ఫలముల ఫలింపజేయు నెలనెలన్‌
|| చెట్లు ||
English   Chetlu Leni Mettalandu Nadula
Chorus
Chetluleni Mettalandu Nadula Paarajeyu Devaa
1)
Adavi Beedula Edaarulanu Endipoyina Nelanu
edenugaa Maarchu Vaadaa Naa Hrudayamunu Maarchumu
|| Chetlu ||
2)
Endiyunna Loyalandu Dandigaa Jeevanadin
Menduga Pravahinpa Jeyumu Bandayaina Kreestunu
|| Chetlu ||
3)
Neeti Kaaluva Yora Nundi Jeeva Vrukshaputaakugaa
Saati Maanava Koti Madhyanu Nilpukommu Nee Saktito
|| Chetlu ||
4)
Sakti Heenuda Saanti Leka Alasi Solasi Yuntini
Muktidaata Peeshonu Geehonu Nadula Paarajeyumu
|| Chetlu ||
5)
Sankuchitamai Samrddhi Leka Saaraheenudanaitine
Inka Hiddekelu Pharaatu Nadula Paarajeyumu
|| Chetlu ||
6)
Maranamunaku Paatrudanai Nishpalitamugaa Nuntini
Parama Jeeva Vruksha Phalamula Phalinpajeyu Nelanelan
|| Chetlu ||
Present