Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 551 Old No: 505

ఎక్కించుమో ఎక్కించుమో

Ekkinchumo Ekkinchumo

Open in Word & Worship App
తెలుగు   ఎక్కించుమో ఎక్కించుమో
పల్లవి
ఎక్కించుమో - ఎక్కించుమో
నేనెక్కలేనంత ఎత్తయిన కొండపైకెక్కించుమో ఎక్కించుమో
1)
పాడుటలో - వేడుటలో - కూడుటలో
|| ఎక్కి ||
2)
నిలుచుటలో - గెలుచుటలో - కొలుచుటలో
|| ఎక్కి ||
3)
వచ్చుటలో - తెచ్చుటలో - ఇచ్చుటలో
|| ఎక్కి ||
English   Ekkinchumo Ekkinchumo
Chorus
Ekkinchumo - Ekkinchumo
Nenekkalenanta Ettayina Kondapaikekkinchumo Ekkinchumo
1)
Paadutalo - Vedutalo - Koodutalo
|| Ekki ||
2)
Niluchutalo - Geluchutalo - Koluchutalo
|| Ekki ||
3)
Vachchutalo - Techchutalo - Ichchutalo
|| Ekki ||
Present