తెలుగు ఉన్నత శిఖరములు
పల్లవిఉన్నత శిఖరములు - నన్నెక్కించు ప్రియుడా ఉత్తమ
స్థలములలో - ఉంచుము నన్ను ప్రభో - ఉజ్జీవము నిమ్ము ప్రభో
1)హృదయపు సిద్దెలను - పదిలము చేసికొని - నూనెతో నింపుకొని
నేను దీపమై వెల్గితిని - నీదురాకకై వేచితిని
|| ఉన్నత ||
2)ఉడుపులు వేసికొని - సొగసులు చేసికొని - ప్రేమను పెంచుకొని
పేదనై నిను కోరితిని - ప్రేమ ధ్వజము జేరితిని
|| ఉన్నత ||
3)కొండల నెక్కించు - కోర్కెలు కలిగించు - మంటలు మండించు
ప్రేమ జ్వాలలు రగిలించు - ఆత్మగాలులు విసరించు
|| ఉన్నత ||
4)ఊటలు చూపించు - ఊహలు కలిగించు - ఉదకము త్రాగించు
ఉదర నదులు కదిలించు - హృదయ గదులను కదిలించు
|| ఉన్నత ||
English Unnata Sikharamulu
ChorusUnnata Sikharamulu - Nannekkinchu Priyudaa Uttama
Sthalamulalo - Unchumu Nannu Prabho - Ujjeevamu Nimmu Prabho
1)Hrudayapu Siddelanu - Padilamu Chesikoni - Nooneto Ninpukoni
Nenu Deepamai Velgitini - Needuraakakai Vechitini
|| Unnata ||
2)Udupulu Vesikoni - Sogasulu Chesikoni - Premanu Penchukoni
Pedanai Ninu Koritini - Prema Dhvajamu Jeritini
|| Unnata ||
3)Kondala Nekkinchu - Korkelu Kaliginchu - Mantalu Mandinchu
Prema Jvaalalu Ragilinchu - Aatmagaalulu Visarinchu
|| Unnata ||
4)Ootalu Choopinchu - Oohalu Kaliginchu - Udakamu Traaginchu
Udara Nadulu Kadilinchu - Hrudaya Gadulanu Kadilinchu
|| Unnata ||