తెలుగు ఉజ్జీవమిచ్చు ఆత్మను
పల్లవిఉజ్జీవమిచ్చు ఆత్మను - ఉదయింప చేయుమా
ఉజ్జీవం మాకు నీయుమా - ఉన్నత దైవమా
1)మా బలహీనతల్ - కేవల - నూతనల్
తొలగించు - ఒలికించు - నీ యాత్మను
|| ఉజ్జీవ ||
2)ఏలనో - కృంగితి - ఎక్కడో - లొంగితి
చూపించు కదలించు - కాఠిన్యము
|| ఉజ్జీవ ||
3)నిరాశతో - నిలిచితిని - పేరాశతో అలసితిని
కరుణించు - వెలిగించు - నీ దివ్వెను
|| ఉజ్జీవ ||
4)నీదగు దివ్వెను - నాదు మానసమును
మండించి - నిండించ - దండిగను
|| ఉజ్జీవ ||
5)నామది గైకొని - నాహృది కనుగొని
ఆవేశం ఆనందం - అందించుమా
|| ఉజ్జీవ ||
6)నూతన భావముల్ - నూతన సృష్టిని
కలిగించు వెలిగించు - నీ వాక్యము
|| ఉజ్జీవ ||
English Ujjeevamichchu Aatmanu
ChorusUjjeevamichchu Aatmanu - Udayinpa Cheyumaa
Ujjeevan Maaku Neeyumaa - Unnata Daivamaa
1)Maa Balaheenatal - Kevala - Nootanal
Tolaginchu - Olikinchu - Nee Yaatmanu
|| Ujjeeva ||
2)elano - Krngiti - Ekkado - Longiti
Choopinchu Kadalinchu - Kaathinyamu
|| Ujjeeva ||
3)Niraasato - Nilichitini - Peraasato Alasitini
Karuninchu - Veliginchu - Nee Divvenu
|| Ujjeeva ||
4)Needagu Divvenu - Naadu Maanasamunu
Mandinchi - Nindincha - Dandiganu
|| Ujjeeva ||
5)Naamadi Gaikoni - Naahrudi Kanugoni
Aavesan Aanandan - Andinchumaa
|| Ujjeeva ||
6)Nootana Bhaavamul - Nootana Srushtini
Kaliginchu Veliginchu - Nee Vaakyamu
|| Ujjeeva ||