తెలుగు లేవరా క్రైస్తవా
పల్లవిలేవరా క్రైస్తవా సత్యసమరమందు నీవు పాలుపాందవా,
ముందుకు నడుపుము ప్రియవిశ్వాసి (2)
1)యేనాడో ఎదురు తిరిగెనపవాది యెహోవాకు
మోసగించె నాదామును యేదేనులో యేనాడో
సమరము మొదలాయె నాడే నీతికి దుర్నీతికి
|| లేవరా ||
2)ద్రాక్షతోట పూతపట్టె నపవాదికి కన్నుకుట్టె
గుంటనక్కలెన్నొ వచ్చి పూత రాల్చివేసెరా
పిందెలెన్నో రాలిపోయె చింత లేదా తోటపై
|| లేవరా ||
3)యేసు నాధు రక్తముతో కొనబడెరా సంఘము
ముల్లెకఱకు ముఠాలైరి దాసులైరి ధనమునకే
పదవులకే తగాదాలు బంధుప్రీతి బలమాయె
|| లేవరా ||
4)సంఘస్వేచ్ఛ భంగమాయె రాజకీయరంగమాయె
స్వార్ధమేమో మిన్ను ముట్టె లేనివార్త లెన్నో వచ్చె
సత్యమనే దట్టి కట్టి వాక్యము చేపట్టరా
|| లేవరా ||
5)ఆత్మ నిన్ను ప్రేరేపింప అంకెవేయ వలదురా
రంకెవేసి దుముకుమురా రణరంగ మేశరణురా
నడుమును బిగియింపరా భేరిని మ్రోగింపరా
|| లేవరా ||
English Levara Kraistuvaa
ChorusLevaraa Kraistavaa Satyasamaramandu Neevu Paalupaandavaa,
Munduku Nadupumu Priyavisvaasi (2)
1)Yenaado Eduru Tirigenapavaadi Yehovaaku
Mosaginche Naadaamunu Yedenulo Yenaado
Samaramu Modalaaye Naade Neetiki Durneetiki
|| Levaraa ||
2)Draakshatota Pootapatte Napavaadiki Kannukutte
Guntanakkalenno Vachchi Poota Raalchiveseraa
Pindelenno Raalipoye Chinta Ledaa Totapai
|| Levaraa ||
3)Yesu Naadhu Raktamuto Konabaderaa Sanghamu
Mullekaraku Muthaalairi Daasulairi Dhanamunake
Padavulake Tagaadaalu Bandhupreeti Balamaaye
|| Levaraa ||
4)Sanghasvechcha Bhangamaaye Raajakeeyarangamaaye
Svaardhamemo Minnu Mutte Lenivaarta Lenno Vachche
Satyamane Datti Katti Vaakyamu Chepattaraa
|| Levaraa ||
5)Aatma Ninnu Prerepinpa Ankeveya Valaduraa
Rankevesi Dumukumuraa Ranaranga Mesaranuraa
Nadumunu Bigiyinparaa Bherini Mroginparaa
|| Levaraa ||