Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 545

మోసపోతివి ఓ మనసా

Mosapotivi O Manasaa

Open in Word & Worship App
తెలుగు   మోసపోతివి ఓ మనసా
పల్లవి
మోసపోతిని ఓ మనసా... వలసయెగా నా బ్రతుకిలలో
అంతయు నాదని భ్రమసితిని - మంటిని నేనని మరచితిని
యేసుని దరినే చేరితిని
1)
శిధిలంబేగా - ఈ దేహంబు - పదిలము కాదే - ఈ జీవంబు
మన్నైపోదువు - ఈ భూమికి చేరుదువు
|| మోస ||
2)
చిమ్మెట కొట్టును - నీ ధనంబు - తరిగిపోవును - నీ ధాన్యంబు
అంతయు వ్యర్థములే - స్థిరమైనవి కావులే
|| మోస ||
3)
బంధువులు - తోబుట్టువులు - స్నేహితులు - ప్రాణప్రియులు
నీవెంటరారులే - అంతయు మాయలే
|| మోస ||
4)
యేసే మార్గం - యేసే సత్యం - యేసే జీవం - యేసే దైవం
విశ్వసించుము - రక్షణ పొందుము నేడే
|| మోస ||
English   Mosapotivi O Manasaa
Chorus
Mosapotini O Manasaa... Valasayegaa Naa Bratukilalo
Antayu Naadani Bhramasitini - Mantini Nenani Marachitini
Yesuni Darine Cheritini
1)
Sidhilanbegaa - Ee Dehanbu - Padilamu Kaade - Ee Jeevanbu
Mannaipoduvu - Ee Bhoomiki Cheruduvu
|| Mosa ||
2)
Chimmeta Kottunu - Nee Dhananbu - Tarigipovunu - Nee Dhaanyanbu
Antayu Vyarthamule - Sthiramainavi Kaavule
|| Mosa ||
3)
Bandhuvulu - Tobuttuvulu - Snehitulu - Praanapriyulu
Neeventaraarule - Antayu Maayale
|| Mosa ||
4)
Yese Maargan - Yese Satyan - Yese Jeevan - Yese Daivam
Visvasinchumu - Rakshana Pondumu Nede
|| Mosa ||
Present