తెలుగు రాకడ సమయంలో
పల్లవిరాకడ సమయమంలో కడబూర శబ్దంతో
యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా
రావయ్య యేసయ్య వేగమే రావయ్య - రావయ్య యేసునాధా వేగమే రావయ్య
1)యేసయ్య రాకడ సమయంలో - ఎదురేగే రక్షణ నీకుందా
లోకపు ఆశలపై విజయం నీకుందా
|| రావ ||
2)ఇంపయిన ధూపవేదికగా - ఏకాంత ప్రార్థన నీకుందా
యేసుని ఆశించే దీన మనసుందా
|| రావ ||
3)దినమంత దేవుని సన్నిధిలో - వాక్యం కొరకు ఆకలి నీకుందా
ఆత్మల కొరకైన భారం నీకుందా
|| రావ ||
4)శ్రమలలో సహనం నీకుందా - స్తుతియించె నాలుక నీకుందా
ఆత్మల కొరకైన భారం నీకుందా
|| రావ ||
5)అన్నిటి కన్న మిన్నగనూ - కన్నీటి ప్రార్థన నీకుందా
ఎల్ల వేళలో స్తుతియాగం నీకుందా
|| రావ ||
English Raakada Samayamlo
ChorusRaakada Samayamanlo Kadaboora Sabdanto
Yesuni Cherukune Visvaasan Neekundaa
Raavayya Yesayya Vegame Raavayya - Raavayya Yesunaadhaa Vegame Raavayya
1)Yesayya Raakada Samayanlo - Edurege Rakshana Neekundaa
Lokapu Aasalapai Vijayan Neekundaa
|| Raava ||
2)Inpayina Dhoopavedikagaa - ekaanta Praarthana Neekundaa
Yesuni Aasinche Deena Manasundaa
|| Raava ||
3)Dinamanta Devuni Sannidhilo - Vaakyan Koraku Aakali Neekundaa
Aatmala Korakaina Bhaaran Neekundaa
|| Raava ||
4)Sramalalo Sahanan Neekundaa - Sthuthiyinche Naaluka Neekundaa
Aatmala Korakaina Bhaaran Neekundaa
|| Raava ||
5)Anniti Kanna Minnaganoo - Kanneeti Praarthana Neekundaa
Ella Velalo Sthuthiyaagan Neekundaa
|| Raava ||