తెలుగు లోకమే అరణ్యభూమిరా
పల్లవిలోకమే అరణ్య భూమిరా - మనసులేని మనసులే
ముండ్లపొదలురా... బ్రహ్మ దండి పొదలురా
1)ఎదలోన గాయాలు రేపుతారురా - ఎంతో ప్రేమను పైకి చూపుతారురా
ఎవరి ప్రేమ చూచిన కలుషితమేరా - ఎవ్వరిని గురిగాను ఎంచుకొనకురా
మనసు పెంచుకోకురా
|| లోక ||
2)పొరుగు వాని క్షేమాన్ని ఓర్వలేరురా - పొడచి పొడచి మనసు విరచి చంపుతారురా
పోయాక సానుభూతి తెలుపుతారురా
పొర్లి పొర్లి ఏడ్చి మరి పొగడుతారురా
|| లోక ||
3)మనిషిని ప్రేమించలేని మనిషి ఓ మనిషా
మరణమనే కడలి సుడులు దాటలేవురా
మంచివాడను నేనని మోసపోకురా
మనసులోని ద్వేషాన్ని పారదోలురా
మనసు నిలిపి యేసు ప్రేమ తెలుసుకొనుమురా
|| లోక ||
English Lokame Aranyabhoomiiraa
ChorusLokame Aranya Bhoomiraa - Manasuleni Manasule
Mundlapodaluraa... Brahma Dandi Podaluraa
1)Edalona Gaayaalu Reputaaruraa - Ento Premanu Paiki Chooputaaruraa
Evari Prema Choochina Kalushitameraa - Evvarini Gurigaanu Enchukonakuraa
Manasu Penchukokuraa
|| Loka ||
2)Porugu Vaani Kshemaanni Orvaleruraa - Podachi Podachi Manasu Virachi
Chanputaaruraa
Poyaaka Saanubhooti Teluputaaruraa
Porli Porli edchi Mari Pogadutaaruraa
|| Loka ||
3)Manishini Preminchaleni Manishi O Manishaa
Maranamane Kadali Sudulu Daatalevuraa
Manchivaadanu Nenani Mosapokuraa
Manasuloni Dveshaanni Paaradoluraa
Manasu Nilipi Yesu Prema Telusukonumuraa
|| Loka ||