తెలుగు రేయింబవళ్ళలో వెళ్ళేటి
పల్లవిరేయింబవళ్ళలో వెళ్ళేటి త్రోవలో యేసయ్య నేల మరతువు
అయ్యయ్యో క్షణంబులో లోకంబు విడుతువు
1)ఎక్కడికోయి యాత్రబోయేది (2)
నీ యిల్లు స్థిరము కాదు నీవళ్ళు మరచినవేల (2)
నీవచ్చిన దారిన వెళ్ళిపోవాలి మళ్ళిపోవాలి (2)
|| రేయి ||
2)యేసయ్య దారిలో ఎడారి లేదు (2)
ఇరుకైన దారిలోన బరువైన కాడి కాదు (2)
ప్రార్థన ఖడ్గముతో బయలు దేరాలి ప్రభుని చేరాలి (2)
|| రేయి ||
3)సైతాను దారి చుట్టు ఎడారి (2)
విశాలమైన దారి విపరీతమైన గొయ్యి (2)
నీ వెనుక చూడకోయి నీ ముందు నరకమోయి (2)
|| రేయి ||
4)బానిస పిల్ల మాటల నమ్మి (2)
అన్యుడైన నయమాను అప్పుడే మార్పునొందే (2)
లోకాశ గెహజికి లోటు తెచ్చెనోయి కుష్ఠు తెచ్చెనోయి (2)
|| రేయి ||
5)సోదొమ గోమొర్రా సోద్యము చూడ (2)
లోతుభార్య ఆనాడు లోకాశ లోబడి (2)
ఊరివెలుపల ఉప్పు స్తంభమాయె గొప్పస్తంభమాయె (2)
|| రేయి ||
6)కయ్యమునకై కాలుజవ్వుచు (2)
ఆరుమూళ్ళ జానెడు గొల్యాతు శూరుడు (2)
దేవుని ధిక్కరించి ముక్కచెక్కలాయే చెక్కముక్కలాయె
|| రేయి ||
7)నోవహు ఓడ నేటికి జాడ (2)
నమ్మిన వారెమైరో నమ్మని వారెమైరో
ఆనాటి సాక్ష్యము అక్కడే వున్నది కనబడుచున్నది
|| రేయి ||
English Reyimbavallalo Veleti
ChorusReyinbavallalo Velleti Trovalo Yesayya Nela Maratuvu
Ayyayyo Kshananbulo Lokanbu Vidutuvu
1)Ekkadikoyi Yaatraboyedi (2)
Nee Yillu Sthiramu Kaadu Neevallu Marachinavela (2)
Neevachchina Daarina Vellipovaali Mallipovaali (2)
|| Reyi ||
2)Yesayya Daarilo Edaari Ledu (2)
Irukaina Daarilona Baruvaina Kaadi Kaadu (2)
Praarthana Khadgamuto Bayalu Deraali Prabhuni Cheraali (2)
|| Reyi ||
3)Saitaanu Daari Chuttu Edaari (2)
Visaalamaina Daari Vipareetamaina Goyyi (2)
Nee Venuka Choodakoyi Nee Mundu Narakamoyi (2)
|| Reyi ||
4)Baanisa Pilla Maatala Nammi (2)
Anyudaina Nayamaanu Appude Maarpunonde (2)
Lokaasa Gehajiki Lotu Techchenoyi Kushthu Techchenoyi (2)
|| Reyi ||
5)Sodoma Gomorraa Sodyamu Chooda (2)
Lotubhaarya Aanaadu Lokaasa Lobadi (2)
Oorivelupala Uppu Stanbhamaaye Goppastanbhamaaye (2)
|| Reyi ||
6)Kayyamunakai Kaalujavvuchu (2)
Aarumoolla Jaanedu Golyaatu Soorudu (2)
Devuni Dhikkarinchi Mukkachekkalaaye Chekkamukkalaaye
|| Reyi ||
7)Novahu Oda Netiki Jaada (2)
Nammina Vaaremairo Nammani Vaaremairo
Aanaati Saakshyamu Akkade Vunnadi Kanabaduchunnadi
|| Reyi ||